PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/njpc0201437-1e80-4633-9094-227a561f634e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/njpc0201437-1e80-4633-9094-227a561f634e-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా డల్ గా ఉండడం బీజేపీ కి ఏమైందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున పుంజుకుంటామ‌ని.. వ‌చ్చే 2024లో పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌ని.. ఇదే త‌మ ప్రధాన సంక‌ల్పమ‌ని బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ ఈ మాత్రమైనా అభివృద్ధి చెందిందంటే బీజేపీ చ‌ల‌వేన‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు కనుకే.. ఏపీలో ప్రజ‌లు సుఖంగా ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఇంత చెబుతున్నా.. ఈ విష‌యాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే నేత‌లు ఎక్కడ ‌? అనే ప్రశ్నకు మాత్రం స‌మాధnjp;view;tara;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;government;tirupati;husband;tdp;central government;ycp;partyఏపీలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నించట్లేదా..!!ఏపీలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నించట్లేదా..!!njp;view;tara;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;government;tirupati;husband;tdp;central government;ycp;partySun, 10 Jan 2021 08:00:00 GMTబీజేపీ బలపడాలని ఆకాంక్షిస్తుంది కానీ దాన్ని నెరవేరే దిశగా పనిచేయడం లేదు. తెలంగాణ లో మాదిరిగానే ఏపీ లోనూ బలపడాలని కళలు కంటుంది బీజేపీ పార్టీ.. అందుకోసం కొన్ని ప్రణాళికలు వేసింది.. అయితే అవి ఎందుకో పనిచేయడం లేదు.. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాకా అయన చూపించిన దూకుడు చూసి ఓ విధంగా అధికార పార్టీ వైసీపీ కె చెమటలు పట్టాయి.. అంతర్వేది, మూడు రాజధానుల విషయాల్లో టీడీపీ కి మించి ప్రజల్లో మంచి సంపాదించుకుంది.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కొంత ప్రభావం చూపించడం ఖాయం అనుకున్నారు..

ఇక రాబోయే తిరుపతి ఉప ఎన్నిక లో పట్టు సాధించి ఇతర పార్టీ లకు సవాల్ విసరళి అనుకున్నారు.. అందుకు పక్క ప్రణాళికలు , వ్యూహాలు వేశారు. ఓ విధంగా టీడీపీ ని పక్కన పెట్టి వైసీపీ కి భయం పుట్టించాలని చూశారు... కేంద్రంలో కూడా ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందని నమ్మకం కల్గించాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.. సోము వీర్రాజు అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో ఒక్క సీటు కూడా లేకపోయినా సోము వీర్రాజు కేంద్రం అండగా చూసుకుని రెచ్చిపోతున్నారు.. దీనికి తోడు తెలంగాణ లో బలపడడం వారికి సానుకూలించే అంశం..

అయితే వీరు గత కొన్ని రోజులుగా డల్ గా ఉండడం బీజేపీ కి ఏమైందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున పుంజుకుంటామ‌ని.. వ‌చ్చే 2024లో పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌ని.. ఇదే త‌మ ప్రధాన సంక‌ల్పమ‌ని బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ ఈ మాత్రమైనా అభివృద్ధి చెందిందంటే బీజేపీ చ‌ల‌వేన‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు కనుకే.. ఏపీలో ప్రజ‌లు సుఖంగా ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఇంత చెబుతున్నా.. ఈ విష‌యాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే నేత‌లు ఎక్కడ ‌? అనే ప్రశ్నకు మాత్రం స‌మాధానం లేకుండా పోయింది. బిజేపీలో ఒక లైన్ అనేది క్లారిటీ లేకుండా పోయింది. కొన్ని రోజులు టీడీపీపై ఫైర‌వుతారు. మ‌రికొన్ని రోజులు వైసీపీపై ఫైర‌వుతారు. మరి బీజేపీ కి సరైన వ్యూహం ఎవరు వేస్తారో చూడాలి..


కూతురు ఎఫైర్.. తండ్రి అడ్డు చెప్పాడని పెట్రోల్ పోసి నిప్పంటించింది..?

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>