MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-photo-rises-head-once-again5a39284b-e117-44fc-891d-92ea435f178b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-photo-rises-head-once-again5a39284b-e117-44fc-891d-92ea435f178b-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన హీరో అల్లు అర్జున్. అయితే అతి తక్కువ సమయంలోనే తనపై నుంచి మెగా ఫ్యామిలీ ముద్రను తొలగించుకొని తనే ఓ బ్రాండ్ గా మారాడీ స్టైలిష్ స్టార్. ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే బన్నీ.. తన లైఫ్ లోనూ ఎంటర్ టైన్మెంట్ మిస్ కానివ్వడు. సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో ఫ్యామిలీకీ అదే రేంజులో ఇంపార్టెన్స్ ఇస్తాడు.alluarjun;chiranjeevi;allu arjun;raj;india;switzerland;cinema;2020;audience;industry;director;hero;arjun 1;joshఅల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?alluarjun;chiranjeevi;allu arjun;raj;india;switzerland;cinema;2020;audience;industry;director;hero;arjun 1;joshSun, 10 Jan 2021 23:45:00 GMTహీరో అల్లు అర్జున్. అయితే అతి తక్కువ సమయంలోనే తనపై నుంచి మెగా ఫ్యామిలీ ముద్రను తొలగించుకొని తనే ఓ బ్రాండ్ గా మారాడీ స్టైలిష్ స్టార్. ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే బన్నీ.. తన లైఫ్ లోనూ ఎంటర్ టైన్మెంట్ మిస్ కానివ్వడు. సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో ఫ్యామిలీకీ అదే రేంజులో ఇంపార్టెన్స్ ఇస్తాడు.

అందుకే ఆఫ్ స్క్రీన్ లో ఎప్పుడు చూసినా చిరునవ్వులు చిందిస్తూ ఫుల్ జోష్ లో కనిపిస్తుంటాడు ఈ స్టైలిష్ స్టార్. సోషల్ మీడియాలో కూడా బాగా యాాక్టివ్ ఉంటాడు. అభిమానులంతా బన్నీ అని ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్.. తన విషయాలతో పాటు ఫ్యామిలీ పిక్స్ ను కూడా అభిమానులతో తరచూ షేర్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఓ సారి ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన సమయంలో కొన్ని ఫొటోలు దిగాడు. వాటిని తన ఫ్యాన్స్‌తో ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటోల్లో ఒకటి సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.

గతంలో స్విట్జర్లాండ్ వెకేషన్ కు ఫ్యామిలీతో వెళ్లిన బన్నీ.. అక్కడ భార్యా పిల్లలతో ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మంచు కొండల్లో క్యాప్చర్ చేసిన వారి ఫొటో ఒకటి త్రోబ్యాక్ అంటూ ప్రస్తుతం ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. 2020 సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు చెరిపేసిన బన్నీ.. తనకు అచ్చొచ్చిన డైరెక్టర్, మిస్టర పర్‌ఫెక్షనిస్ట్ సుకుమార్‌తో కలిసి ప్రస్తుతం ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ‘పుష్ప రాజ్’ అనే పాత్రలో బన్నీ లుక్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.


వేడి నీరు తాగడం వలన డయాబెటిస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులు దూరం...

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>