EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ssc-notificationf65da756-6adf-4847-a7b6-61f8bfd22191-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ssc-notificationf65da756-6adf-4847-a7b6-61f8bfd22191-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్ ఎస్ సి( స్టాఫ్ సెలక్షన్ కమిషన్) ఖాళీల భర్తీలకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతకు ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. చివరి సారి ఎస్. ఎస్.సి.జి.డి.కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కింద 55 వేల మందిని నియమించుకున్నట్టు ఎస్ఎస్సి బోర్డు తెలిపింది. ఇప్పుడు సరికొత్తగా మిగిలిన పోస్టులను భర్తీ చేయడానికి ఆహ్వానాన్నిస్తోంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 2021 మార్చి 25న నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎస్ఎస్సి అన్ని రంగాలను సిద్ధssc notification;seema;hindi;traffic police;central government;tibet;march;indian;lieత్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా వున్న ఎస్ .ఎస్ .సి !త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా వున్న ఎస్ .ఎస్ .సి !ssc notification;seema;hindi;traffic police;central government;tibet;march;indian;lieSat, 09 Jan 2021 18:09:22 GMTమార్చి 25న నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎస్ఎస్సి అన్ని రంగాలను  సిద్ధం చేస్తోంది.

 ముఖ్యమైన తేదీలు:
 దరఖాస్తు ప్రారంభం తేదీ: 2021 మార్చి 25
 దరఖాస్తు చివరి తేది :2021 మే 10

విద్యార్హతలు:
జి.డి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు  పరిధి :
జి.డి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు ఉండాలి.

పోస్ట్ వివరాలు:
జి.డి కానిస్టేబుల్ నియామకం ద్వారా
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం,
సరిహద్దు భద్రతా దళం,
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్,
ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్,
శాస్త్ర సీమా బాల్,
స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్,
నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏజెన్సీ,
అస్సాం రైఫిల్ తో పాటు ఇతర ఖాళీల నియామకాల భర్తీ  జరగాలని ఎస్ఎస్సి నిర్ణయించుకుంది.

ఎంపిక విధానం:
జి.డి కానిస్టేబుల్ నియామకానికి  మొదటగా కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్,జనరల్ అవేర్నెస్ తోపాటు జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులను ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తోపాటు  హిందీ భాషలలో ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్షకు పిలుస్తారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగానికి తయారవుతున్న  అభ్యర్థులు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోంది. కాబట్టి ఇందులో ఇచ్చిన సబ్జెక్ట్స్ ఆధారంగా ప్రణాళికను తయారుచేసుకొని రాత పరీక్షకు సిద్ధం కండి.మీరు తయారుచేసుకునే ప్రణాళిక పైనే మీ ప్రభుత్వ ఉద్యోగం ఆధారపడివుంది
 




జగన్ హైకోర్త్ట్ కి అందుకే వెళ్ళారా...?

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>