MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-48f1ef9e7-aaa0-41b4-b5c1-940805b92e3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-48f1ef9e7-aaa0-41b4-b5c1-940805b92e3e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ షో కి ప్రేక్షకాధరణ బాగానే వుంది. ప్రతీ ఇంట్లోనూ బిగ్ బాస్ షోను ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తారు.ఈ షో విషయంలో కొన్ని విమర్శలు, వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణ అంతకుమించి ఉంది. అప్పటివరకు పెద్దగా క్రేజ్ లేనివాళ్లు ఈ షోలో పాల్గొన్న తరువాత మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చినా.. అవకాశాల ప్రకారం చూసుకుంటే గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఎవరికీ ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు. దీంతో బిగ్ బాస్ షోలో పాల్గొన్నా.. ప్big-boss4;chiranjeevi;ravi;abhijith;akhil akkineni;kranthi;kranti;lasya;ravi teja;makar sakranti;india;devineni avinash;cinema;bigboss;sankranthi;jabardasth;television;comedy;letter;heroine;adhursఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి చూపించిన బిగ్ బాస్ సీజన్ 4 కంటెన్స్టెంట్లు.....ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి చూపించిన బిగ్ బాస్ సీజన్ 4 కంటెన్స్టెంట్లు.....big-boss4;chiranjeevi;ravi;abhijith;akhil akkineni;kranthi;kranti;lasya;ravi teja;makar sakranti;india;devineni avinash;cinema;bigboss;sankranthi;jabardasth;television;comedy;letter;heroine;adhursSat, 09 Jan 2021 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ షో కి ప్రేక్షకాధరణ బాగానే వుంది. ప్రతీ ఇంట్లోనూ బిగ్ బాస్ షోను ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తారు.ఈ షో విషయంలో కొన్ని విమర్శలు, వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణ అంతకుమించి ఉంది. అప్పటివరకు పెద్దగా క్రేజ్ లేనివాళ్లు ఈ షోలో పాల్గొన్న తరువాత మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చినా.. అవకాశాల ప్రకారం చూసుకుంటే గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఎవరికీ ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు. దీంతో బిగ్ బాస్ షోలో పాల్గొన్నా.. ప్రయోజనం లేదనే మాటలు వినిపించేవి. కానీ ఈసారి మాత్రం షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారనే చెప్పాలి.గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల కెరీర్లు ఇప్పుడు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ‘బిగ్ బాస్’ షో నుండి బయటకి వచ్చిన తరువాత సోహైల్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలానే మరో సినిమా చర్చల దశలో ఉందట.

అలానే షో మధ్యలో నుండి వెళ్లిపోయిన దివి.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలానే ఆమె హీరోయిన్ గా రెండు సినిమాలు ప్రాసెస్ లో ఉన్నాయి. మెహబూబ్ కి కూడా సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ‘జబర్దస్త్’ షోతో మంచి పేరు తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ షో తరువాత నుండి సినిమాల ఆఫర్లు అందుకున్నాడు.ఇప్పటికే ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ కామెడీ రోల్ ని దక్కించుకున్నాడు. మరోపక్క లాస్య చాలా కాలం తరువాత టీవీ షోలతో బిజీ కానుంది. సంక్రాంతి కానుకగా ప్రసారం చేయనున్న ఓ షోని యాంకర్ రవితో కలిసి హోస్ట్ చేసింది లాస్య. అలానే మరో రెండు షోలో ఆమె చేతిలో ఉన్నాయట. ఇక మోనాల్ అయితే ఓ పక్క టీవీ షోలు, మరోపక్క సినిమాలతో బిజీ అయిపోయింది.

 ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇక బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్ మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అరియానాకు కూడా టీవీ షోల్లో అవకాశాలు వస్తున్నాయి. రన్నరప్ గా నిలిచిన అఖిల్ కి రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చిందని సమాచారం. మొత్తానికి ఈ బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది కంటెస్టెంట్ లు మంచిగా సెటిల్ అయ్యారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...




కేజీఎఫ్ 2 టీజర్ లో జరిగిన తప్పులు.. ఏంటో తెలుసా?

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>