MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-similarities54d0ea6c-fd68-4d60-a18d-5d86474d3095-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-similarities54d0ea6c-fd68-4d60-a18d-5d86474d3095-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతమంది హీరోలు మొదట్లో చిన్నా చితక పాత్రలు వేసి, తరువాత స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయారు. మొదట్లో హీరో అవకాశాలు లేక విలాన్ గా నటించి, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోలు చాలామందినే ఉన్నారు. tollywood heros;chiranjeevi;prabhas;ravi;sharwanand;chinna;editor mohan;kranthi;kranti;krishna;krishnam raju;prasad;rajendra prasad;ramu;rani;ravi teja;shankar;srikanth;sunil;vijay;vijay deverakonda;makar sakranti;narayana murthy;cinema;sankranthi;marriage;youtube;you tube;king;comedian;hero;king 1;vegetable market;joseph vijay;babu rajendra prasad;mass;nuvvila;devarakonda;prasthanamఆ తరంలో చిరంజీవి మోహన్ బాబు.. ఈ జనరేషన్‌లో రవితేజ, విజయ్ దేవరకొండ..వెల్లకే సాధ్యం అయ్యిందా..?ఆ తరంలో చిరంజీవి మోహన్ బాబు.. ఈ జనరేషన్‌లో రవితేజ, విజయ్ దేవరకొండ..వెల్లకే సాధ్యం అయ్యిందా..?tollywood heros;chiranjeevi;prabhas;ravi;sharwanand;chinna;editor mohan;kranthi;kranti;krishna;krishnam raju;prasad;rajendra prasad;ramu;rani;ravi teja;shankar;srikanth;sunil;vijay;vijay deverakonda;makar sakranti;narayana murthy;cinema;sankranthi;marriage;youtube;you tube;king;comedian;hero;king 1;vegetable market;joseph vijay;babu rajendra prasad;mass;nuvvila;devarakonda;prasthanamSat, 09 Jan 2021 16:00:00 GMTసినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన  కొంతమంది హీరోలు మొదట్లో చిన్నా చితక పాత్రలు వేసి, తరువాత స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయారు. మొదట్లో హీరో అవకాశాలు లేక విలాన్ గా నటించి, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోలు చాలామందినే ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.. !!  మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి అభిమానం. అయితే చిరంజీవి కూడా తన కెరీర్‌ను మొదట  హీరోగా మొదలు పెట్టినా గాని, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సైడ్ రోల్స్ చేస్తూ  మెగాస్టార్ అయ్యారు. అలాగే మన కలక్షన్ కింగ్  మోహన్ బాబు కూడా తన కెరీర్‌ను కథానాయకుడిగా ప్రారంభించారు. అలాగే కొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు. తరువాత హీరోగా తన సత్తా చూపెట్టి నట ప్రపూర్ణుడు అనిపించుకున్నారు.

 అలాగే వీళ్ళ కంటే ముందే రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా హీరోగా అడుగుపెట్టారు. కానీ ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. తరువాత హీరోగా నటించి రెబల్ స్టార్ అనిపించుకున్నాడు.అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా హీరో కాకముందు పలు చిత్రాల్లో కమెడియన్‌గా, విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. అలాగే ఈ కోవలోకి ఆర్.నారాయణ మూర్తి కూడా వస్తారు. ఈయన  హీరో కాకముందు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో అలరించారు. అలాగే మన మాస్ మహారాజ్ రవితేజ కూడా కర్తవ్వం సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తూ.. చివరకు హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాగే శ్రీకాంత్ కూడా కెరీర్ మొదట్లో విలన్ పాత్రల్లో నటించిన ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. అలాగే ఈతరం హీరో అయిన శర్వానంద్ కూడా 2004లో ఐదవ తారీఖు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, గౌరీ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో రాణించాడు. ప్రస్థానంతో హీరోగా అసలైన ప్రస్థానం మొదలుపెట్టాడు.

విజయ్ దేవరకొండ కూడా  2011లో విడుదలైన ’నువ్విలా’ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసాడు. తరువాత పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారాడు.అలాగే సునీల్ మనకు మొదటగా కామెడియన్ గానే పరిచయం అయ్యాడు. ఆ తరువాత అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు.  ఇపుడు హీరోగా మార్కెట్ పడిపోవడంతో మళ్లీ కమెడియన్ అవతారం ఎత్తాడు.మొన్న ఈ మధ్య రీసెంట్ గా విడుదల అయిన ' కలర్ ఫోటో’ అనే సినిమాతో హీరో గా ప్రమోషన్ పొందాడు సుహాన్.కానీ  అంతకు ముందు కొన్ని సినిమాల్లోను, ఆ తరువాత  యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా నటించి అందరిని మెప్పించాడు..!!


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?

కిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>