Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో దొంగల బెడద ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా దొంగలు ఎంతో ప్లాన్ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఇక పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ తో దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇక దొంగతనాలు జరిగిన తర్వాత ఎంతోమంది యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇంటి యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం లాంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. బాధితులు ఒకవేళ ఇంట్లో లేకపోతే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిస్తూ వుంటారు. ఇక్కడ మాత్రం సీన్ మొత్తం chory;korcha;smart phone;police;january;media;thief;traffic police;local language;nijam;dongaపాపం.. దొంగలే పోలీసులకు ఫోన్ చేశారు.. చివరికి ఏం జరిగింది అంతే..?పాపం.. దొంగలే పోలీసులకు ఫోన్ చేశారు.. చివరికి ఏం జరిగింది అంతే..?chory;korcha;smart phone;police;january;media;thief;traffic police;local language;nijam;dongaSat, 09 Jan 2021 10:45:00 GMT


 ఇంట్లోకి చొరబడి చోరికి పాల్పడిన దొంగలను పోలీసులకు ఫోన్ చేశారు. ఇక పోలీసులకు ఫోన్ వెళ్ళిన తర్వాత ఊరుకుంటారా రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను అరెస్టు చేశారూ. అయినా దొంగతనానికి వెళ్ళిన దొంగలు వారే పోలీసులకు ఫోన్ చేయడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. ఇంగ్లాండు లోని ఓ పోలీస్ స్టేషన్లో ఇటీవలే చోటు చేసుకున్న ఒక ఫన్నీ కేసు గురించి పోలీస్ అధికారి సోషల్ మీడియా వేదికగా వివరించాడు.  ప్రపంచంలోనే అతి దురదృష్టకరమైన దొంగలు అంటూ తెలిపాడు సదరు పోలీసు అధికారి.


 జనవరి 6వ తేదీన అర్ధరాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక అనుమానాస్పద కాల్ వచ్చింది. అందులో ఇద్దరు దొంగలు చోరీ చేస్తూ మాట్లాడుకోవడం వినిపించింది. ఇక అనుమానం వచ్చిన పోలీసులు ఆ కాల్ ని ట్రాక్ చేస్తూ ఆ కాల్ వచ్చిన ప్లేస్ కి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.  అయితే పోలీసులకు వచ్చిన అనుమానాస్పద కాల్  ఇద్దరు దొంగల్లో  ఒకరి ఫోన్ నుంచి వచ్చింది అంటూ పోలీసులు తేల్చారు. ఒక దొంగ ఫోన్  మీద కూర్చున్నాడు. దీంతో పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దొంగల భరతం పట్టారు.


కరోనా సోకకుండానే ప్రాణం తీసింది.. ఏం జరిగిందంటే..?

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>