PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpgఏది ఎలా ఉన్నా సరే తెలంగాణాలో తెరాస పార్టీ ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది అనే మాట వాస్తవం. రాజకీయంగా తెలంగాణాలో ఇప్పుడు బిజెపి స్పీడ్ పెంచింది అంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయమే అనేది అర్ధమవుతుంది. రాజకీయంగా తెలంగాణాలో ఇన్ని రోజులు చాలా సౌకర్యంగా ఉన్న తెరాస పార్టీ ఇక నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయిన రఘునందన రావు సిఎం కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల తర్వkcr;kcr;raghu;bharatiya janata party;telangana rashtra samithi trs;gudem mahipal reddy;jammu and kashmir - srinagar/jammu;mla;reddy;partyకేసీఆర్ అందుకే హాస్పిటల్లో చేరారుకేసీఆర్ అందుకే హాస్పిటల్లో చేరారుkcr;kcr;raghu;bharatiya janata party;telangana rashtra samithi trs;gudem mahipal reddy;jammu and kashmir - srinagar/jammu;mla;reddy;partySat, 09 Jan 2021 18:00:00 GMTతెరాస పార్టీ ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది అనే మాట వాస్తవం. రాజకీయంగా తెలంగాణాలో ఇప్పుడు బిజెపి స్పీడ్ పెంచింది అంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయమే అనేది అర్ధమవుతుంది. రాజకీయంగా తెలంగాణాలో ఇన్ని రోజులు చాలా సౌకర్యంగా ఉన్న తెరాస పార్టీ ఇక నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయిన రఘునందన రావు సిఎం కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

దుబ్బాక ఎన్నికల తర్వాత కేసీఆర్ కి వణుకు పట్టుకుంది అని ఆయన ఎద్దేవా చేసారు. ఢిల్లీని వణికిస్త అన్న కేసీఆర్ మాయమయ్యి మొన్న యశోద లో కనిపించాడు అని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీ పాలిస్తున్న మమ్మల్ని ఇక్కడ ఒక్క రాష్టాని పాలిస్తు అంతలా ఎగిసిపడితే ఎలా అని నిలదీశారు. దుబ్బాక ఎన్నికల తర్వాత అల్లుడు శంకరగిరి మాన్యాలు పడితే కొడుకు కంప్యూటర్ ని ముందు పెట్టుకొని రాష్ట్రాన్ని నేనె నడుపుతున్నానని ప్రేలేపనలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేసారు.

పటాన్ చెరు నియోజక వర్గానికి వస్తే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి కాంట్రాక్టులు మీద, వెంచర్లలో ప్లాట్లను ఎలా గుంజుకోవాలో బాగా తెలుసు కానీ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పట్టించుకోడు అని విమర్శించారు.  ఏడూ సమత్సర కాలంలో బీరంగుడా నుండి కిష్టారెడ్డిపేట్ వరకు రేడియల్ రోడ్ ఇప్పుడు మొదలయ్యింది కానీ 2023 వరకు ఐన ముగిసేటట్టు లేదు అని ఆయన విమర్శించారు. తర్వాత వచ్చే ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారేమో అని ఎద్దేవా చేసారు. కాగా రఘునందన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ తెరాస ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.


కోవాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి.. కలవరపడుతున్న ప్రజలు.?

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>