MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_gossips/do-they-accept-the-requests-of-the-producers98baff66-3ed1-4cf1-ba87-25f9c10c44d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_gossips/do-they-accept-the-requests-of-the-producers98baff66-3ed1-4cf1-ba87-25f9c10c44d6-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘బాహుబలి'(సిరీస్) లాంటి ప్రభంజనం తో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశం మొత్తం తెలిసింది.దేశంలోని అన్ని భాషల్లో కూడా మన తెలుగు సినిమాలకి మంచి ఆదరణ పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయన్న .. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల పై దృష్టిపెట్టారన్నా అది ‘బాహుబలి'(సిరీస్) వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. మన తెలుగు సినిమాలను బాగా ఆదరిస్తున్న వారిలో కన్నడీయులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పడంలోtelugu-movies;govinda;geetha;govi;india;sye-raa-narasimha-reddy;tollywood;cinema;ala venkatapuram lo;bahubali;kannada;saira narasimhareddy;letter;local language;ala vaikunthapurramloo;reddy;ala vaikuntapuramlo;narasimhaకన్నడ తెలివిజన్ పై దుమ్ము దులిపిన తెలుగు సినిమాలు ఇవే....కన్నడ తెలివిజన్ పై దుమ్ము దులిపిన తెలుగు సినిమాలు ఇవే....telugu-movies;govinda;geetha;govi;india;sye-raa-narasimha-reddy;tollywood;cinema;ala venkatapuram lo;bahubali;kannada;saira narasimhareddy;letter;local language;ala vaikunthapurramloo;reddy;ala vaikuntapuramlo;narasimhaSat, 09 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘బాహుబలి'(సిరీస్) లాంటి ప్రభంజనం  తో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశం మొత్తం తెలిసింది.దేశంలోని అన్ని భాషల్లో కూడా మన తెలుగు సినిమాలకి మంచి ఆదరణ పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయన్న .. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల పై దృష్టిపెట్టారన్నా అది ‘బాహుబలి'(సిరీస్) వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. మన తెలుగు సినిమాలను బాగా ఆదరిస్తున్న వారిలో కన్నడీయులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..

ఇక కర్ణాటకలో చాలా వరకు  మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి.. అక్కడి థియేటర్లలో మన తెలుగు సినిమాలకు భారీ కలెక్షన్లు నమోదవుతుంటాయి. అలా అని అక్కడి లోకల్ జనాలు మన తెలుగు సినిమాలను పెద్దగా చూడరు అనుకుంటే పొరపాటే. థియేటర్లకు వారు రాకపోయినా.. టీవీల్లో టెలికాస్ట్ అయ్యే మన తెలుగు సినిమాలను( కన్నడ డబ్బింగ్ వెర్షన్లను) వారు ఎక్కువగానే చూస్తుంటారు.అందుకే ఆ సినిమాలకు మంచి టి.ఆర్.పి రేటింగ్లు వస్తుంటాయి.

అలా ఇప్పటి వరకూ కన్నడలో సత్తా చాటిన తెలుగు సినిమాలు ఏవో.. వాటి రేటింగ్లు చూసుకున్నట్లయితే సరిలేరు నీకెవ్వరు  6.5 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.. తరువాత సైరా నరసింహ రెడ్డి 6.3 టి. ఆర్. పి రేటింగ్ సాధించింది.. ఇక తరువాత స్థానాల్లో
సరైనోడు 6.3 టి.ఆర్.పి రేటింగ్,బాహుబలి 1 6.3 టి.ఆర్.పి రేటింగ్,రంగస్థలం 6 టి.ఆర్.పి రేటింగ్,మగథీర  5.9 టి.ఆర్.పి రేటింగ్,బాహుబలి 2 5.71 టి.ఆర్.పి రేటింగ్,గీత గోవిందం 5.6 టి.ఆర్.పి రేటింగ్,అల వైకుంఠపురములో 5.34 టి.ఆర్.పి రేటింగ్,అఆ 4.41 టి.ఆర్.పి రేటింగ్ సాధించాయి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


ఏంటి..... ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న డేట్ ని .... కెజిఎఫ్ 2 కి ఫిక్స్ చేసారా .....??

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>