PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagaddac92c5c67-ba5d-4ca2-a77c-43406932e6d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagaddac92c5c67-ba5d-4ca2-a77c-43406932e6d2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది అనే మాట అక్షరాలా నిజం. రాజకీయంగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డం పెట్టుకుని కొన్ని పక్షాలు తమను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిమ్మగడ్డపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్ర మంత్రులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లక్ష్యంగా కొన్ని విమర్శలnimmagadda ramesh kumar,jagan,ap;kumaar;bharatiya janata party;jagan;andhra pradesh;rajya sabha;mp;chief minister;central government;ycp;sujana choudary;mantraనిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?nimmagadda ramesh kumar,jagan,ap;kumaar;bharatiya janata party;jagan;andhra pradesh;rajya sabha;mp;chief minister;central government;ycp;sujana choudary;mantraSat, 09 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది అనే మాట అక్షరాలా నిజం. రాజకీయంగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డం పెట్టుకుని కొన్ని పక్షాలు తమను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిమ్మగడ్డపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్ర మంత్రులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లక్ష్యంగా కొన్ని విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో సంచలనంగా మారింది.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వైసీపీ సర్కార్ కి తలనొప్పిగా ఉంది ఉంటుంది అనే మాట చెప్పవచ్చు. అయితే ఇప్పుడు సీఎం జగన్ మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే మాట వినపడుతోంది. రమేష్ కుమార్ విషయంలో సయోధ్య తోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలవంతుడిగా కనపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి జగన్ మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సన్నిహితంగా మార్చుకుంటే బాగుంటుంది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం వైసీపీ నేతలకు స్పష్టంగా తెలుసు. ముఖ్యంగా బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కుటుంబ స్నేహితులమని కూడా సుజనా చెప్పారు. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయనతో చర్చలు జరిపి ఎన్నికల విషయంలో కూల్ గా చర్చలు జరిపితే మంచిది అని సూచిస్తున్నారు.


వైసీపీపై లోకేశ్ దూకుడు

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>