PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda61d931e8-e8e0-4326-92fb-3e8a886bf8dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda61d931e8-e8e0-4326-92fb-3e8a886bf8dd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగడానికి వీలు లేదు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే వెంకటగిరిలో... ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చ్చేసారు. - రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగాని భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 95 నుండి 99 శాతం సీట్లు విజయం సాధిసnimmagadda;srinivas;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;media;chief minister;mla;minister;local language;ycp;house;reddy;anam rama narayana reddy;partyనిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?nimmagadda;srinivas;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;media;chief minister;mla;minister;local language;ycp;house;reddy;anam rama narayana reddy;partySat, 09 Jan 2021 19:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగడానికి వీలు లేదు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే వెంకటగిరిలో... ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చ్చేసారు. - రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగాని భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 95 నుండి 99 శాతం సీట్లు విజయం సాధిస్తుంది అన్నారు.

కాకపోతే ప్రస్తుతం కరోనా, కరోనా స్ట్రెయిన్ వంటి వైరస్ బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని వైసిపి ప్రభుత్వం చెబుతుంది అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత కరోనా పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వ సి.ఎస్. బృందం ఎస్.ఈ.సి.కి వివరించినా రాత్రి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అని ఆయన ఆరోపించారు. త్వరలో వాక్సిన్ రానుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు అందరూ నిమగ్నం కావాలి అని సూచించారు.

సోమవారం నాటికి ఎన్నికలపై ప్రభుత్వం నుండి పూర్తి క్లారిటీ వస్తుందని భావిస్తున్నాం అన్నారు. అలాగే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కమీషనర్ ఏకపక్షంగా వ్యవహరించారు అని మండిపడ్డారు. ఎన్నికలు అని పంచాయితీ ఎన్నికలు ఎలా ప్రారంభిస్తారు అని నిలదీశారు. ఎంపిటీసి దగ్గర ఆపిన ఎన్నికలు ఏమయ్యాయి అని ఆయన నిలదీశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషనర్ పని చేస్తున్నారు అని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ మీద హౌస్ మోషన్ వేసాం అని అన్నారు. కాగా ఏపీలో ఎన్నికలకు సంబంధించి కరోనా అడ్డం వస్తుందని చెప్తున్నా సరే ఏపీ ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు.


తెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?

పూజారులు, జర్నలిస్టులపై కేసులా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>