MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies6c9bb8a4-0202-4bba-9063-528fe54633cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies6c9bb8a4-0202-4bba-9063-528fe54633cb-415x250-IndiaHerald.jpgకర్నాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో భార్య, హీరోయిన్‌ రాధిక చిక్కుల్లో పడింది. రాజకీయ నేతల పేర్లతో ఉద్యోగాలు కావలనుకున్న వారిని చీటింగ్ చేసిన స్వామితో... రాధికకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అతడి బ్యాంకు ఖాతాల నుంచి కుమారస్వామి రెండో భార్య అకౌంట్లోకి కోట్ల రుపాయలు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో నిన్న ఆమె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యింది. ఈ సమయంలో స్వామి అకౌంట్‌ నుంచి నగదును ఎందుకు బదిలీ చేశారనే విషయంపై ప్రశ్movies;radhika;cinema;police;karnataka 1;producer;wife;producer1;heroineచిక్కుల్లో హీరోయిన్ రాధిక.. ఆ కోట్లతో ఏంటి లింక్ ?చిక్కుల్లో హీరోయిన్ రాధిక.. ఆ కోట్లతో ఏంటి లింక్ ?movies;radhika;cinema;police;karnataka 1;producer;wife;producer1;heroineSat, 09 Jan 2021 07:00:00 GMTకర్నాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో భార్య, హీరోయిన్‌ రాధిక చిక్కుల్లో పడింది. రాజకీయ నేతల పేర్లతో ఉద్యోగాలు కావలనుకున్న వారిని చీటింగ్ చేసిన స్వామితో... రాధికకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అతడి బ్యాంకు ఖాతాల నుంచి కుమారస్వామి రెండో భార్య అకౌంట్లోకి కోట్ల రుపాయలు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో నిన్న ఆమె  సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యింది. ఈ సమయంలో స్వామి అకౌంట్‌ నుంచి నగదును ఎందుకు బదిలీ చేశారనే విషయంపై ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది. 

అయితే యువరాజ్ అలియాస్ స్వామితో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, రాజకీయ సంబంధాలు లేవని నటి రాధిక కుమారస్వామి వివరణ ఇచ్చారు.  స్వామితో తమ కుటుంబానికి 17 ఏళ్ల నుంచి పరిచయం ఉందని, ఆయనతో తనకు ఎలాంటి ఆర్థికలావాదేవీలు లేవని రాధిక కుమారస్వామి చెప్పారు. ఓ సినిమా నిర్మాణం కోసం యువరాజ్  15 లక్షలు, మరో సినిమా నిర్మాత 60 లక్షలు తనకు అడ్వాన్స్ గా ఇచ్చారని తెలిసింది. సిసిబి తనను పిలిస్తే దర్యాప్తుకు సహకరిస్తామని కూడా ఆమె చెప్పింది.

ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాధిక కుమారస్వామి సోదరుడు రవిరాజ్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఎన్నికలలో టికెట్ ఇస్తానన్న వాగ్దానం చేసి తనను రూ .10 కోట్లకు మోసం చేశారని ఆరోపించిన రియల్టర్ ఫిర్యాదు మేరకు సిసిబి డిసెంబర్‌లో యువరాజ్‌ను అరెస్టు చేసింది. ఆయన నివాసంపై జరిపిన దాడిలో రూ .26 లక్షల నగదు, 91 కోట్ల రూపాయల చెక్కులు రికవరీ అయ్యాయి. ఆయన అకౌంట్ నుండి రాధికకు డబ్బు పంపినట్టు తేలడంతో ఆమె ఇప్పుడు చిక్కులలో పడింది.


ధరణి పోర్టల్.. తప్పక తప్పు చేయాల్సి వస్తుంది..?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>