Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya-pooja-hegde72f51743-f3ee-43d0-a33b-9d6d51789335-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya-pooja-hegde72f51743-f3ee-43d0-a33b-9d6d51789335-415x250-IndiaHerald.jpgసౌత్ క్రేజీ హీరోయిన్ సమంత అక్కినేని కోడలిగా మారిన తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా అమ్మడు సత్తా చాటుతుంది. అయితే నాగ చైతన్యతో సమంత సినిమా చేసే ఛాన్స్ ఉన్నా సరే ఆమెని కాదని పూజా హెగ్దేకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్న నాగ చైతన్య ఈ సినిమాలో పూజా హెగ్దే ని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.naga-chaitanya-pooja-hegde;naga chaitanya;kumaar;pooja hegde;naga;nageshwara rao akkineni;samantha;sekhar;kamma;cinema;naga aswin;venky mama;majili;love;thriller;letter;heroine;chaitanya 1;dil;beautiful;love storyసమంతని కాదని పూజా హెగ్దేకి ఛాన్సా.. చైతు కావాలనే చేస్తున్నాడా..!సమంతని కాదని పూజా హెగ్దేకి ఛాన్సా.. చైతు కావాలనే చేస్తున్నాడా..!naga-chaitanya-pooja-hegde;naga chaitanya;kumaar;pooja hegde;naga;nageshwara rao akkineni;samantha;sekhar;kamma;cinema;naga aswin;venky mama;majili;love;thriller;letter;heroine;chaitanya 1;dil;beautiful;love storySat, 09 Jan 2021 15:25:56 GMTహీరోయిన్ సమంత అక్కినేని కోడలిగా మారిన తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా అమ్మడు సత్తా చాటుతుంది. అయితే నాగ చైతన్యతో సమంత సినిమా చేసే ఛాన్స్ ఉన్నా సరే ఆమెని కాదని పూజా హెగ్దేకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్న నాగ చైతన్య ఈ సినిమాలో పూజా హెగ్దే ని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.

సమంత, పూజా హెగ్దే ఇద్దరి మధ్య చిన్నపాటి దూరం ఉంది. సమంత ఫోటోని షేర్ చేసి ఈజ్ షీ బ్యూటిఫుల్ అని కామెంట్ పెట్టింది పూజా హెగ్దే. ఆ తర్వాత సమంత ఆమెకు పంచు వేస్తుందని అనుకోగా ఆ కామెంట్స్ ను లైట్ తీసుకుంది సమంత. ఇదిలాఉంటే సమంతని కామెంట్ చేసిన పూజా హెగ్దేతో నాగచైతన్య రొమాన్స్ చేయడం హాట్ న్యూస్ గా మారింది. నాగ చైతన్య ఆల్రెడీ ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్దేతో కలిసి నటించాడు.

ఈ ఇద్దరు కలిసి చేసే సెకండ్ సినిమా ఇది కాబోటుంది. విక్రం కుమార్ సస్పెన్స్ థ్రిల్లర్ గా థ్యాంక్ యు లో నాగ చైతన్య సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. మజిలీ, వెంకీమామ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నాగ చైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్ యు సినిమాలతో హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.




ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?

కిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>