Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు టెక్నాలజీ పెరగడం ఏమో కానీ మనుషుల ఆలోచన తీరు మాత్రం దారుణంగా మారిపోతుంది. కొంతమంది టెక్నాలజీకి అనుగుణంగా ఎంతో పరిపక్వత సాధిస్తూ ఉంటే ఇంకొంతమంది టెక్నాలజీ పెరుగుతుంటే అనాగరిక సమాజంలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో రోజురోజుకు ఉన్మాదులు గా మారిపోతున్న ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఏకంగా కనీ పెంచిన తల్లిదండ్రులను సైతం దారుణంగా హతమారు స్murder;women;technology;manu;santhosh;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telangana;huzur nagar;police;woman;local language;petta;santhossh jagarlapudiమద్యం మత్తు అతన్ని మృగాన్ని చేసింది.. కన్న తల్లి అని కూడా చూడకుండా..?మద్యం మత్తు అతన్ని మృగాన్ని చేసింది.. కన్న తల్లి అని కూడా చూడకుండా..?murder;women;technology;manu;santhosh;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telangana;huzur nagar;police;woman;local language;petta;santhossh jagarlapudiSat, 09 Jan 2021 18:40:00 GMTటెక్నాలజీ పెరగడం ఏమో కానీ మనుషుల ఆలోచన తీరు మాత్రం దారుణం గా మారి పోతుంది.  కొంతమంది టెక్నాలజీకి అనుగుణం గా ఎంతో పరిపక్వత సాధిస్తూ ఉంటే ఇంకొంత మంది టెక్నాలజీ పెరుగుతుంటే అనాగరిక సమాజం లోకి వెళ్ళి పోతున్నారు. దీంతో రోజు రోజుకు ఉన్మాదులు గా మారిపోతున్న ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ మధ్య కాలంలో ఏకంగా కనీ పెంచిన తల్లిదండ్రులను సైతం దారుణంగా హతమారు స్తున్నారు ఎంతోమంది . ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. నవమాసాలు మోసి కానీ అల్లారుముద్దుగా పెంచిన తల్లి విషయంలో కాస్త కనికరం చూపించలేకపోయాడు ఆ కొడుకు. మద్యం మత్తు ఏకంగా అతని ఉన్మాదిగా మార్చేసింది. జన్మనిచ్చిన తల్లి అన్న విషయాన్ని కూడా మరిచి దారుణంగా కన్నతల్లినే హతమార్చాడు ఇక్కడొక కొడుకు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.



 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్నది  ఈ ఘటన. ఎస్సార్ నగర్ బల్కంపేట లో కొడుకు తల్లిని దారుణంగా హతమార్చాడు. కర్ణాటకకు చెందిన మహిళ బతుకుతెరువు కోసం హైదరాబాద్ నగరం వచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకు సంతోష్ తో కలిసి నివాసం ఉంటుంది. కాగా  ఇటీవలే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కొడుకు కన్న తల్లి తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కత్తితో తల్లి కడుపులో విచక్షణారహితంగా పొడిచి తల్లి ప్రాణాలను బలి తీసుకున్నాడు.  ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు యువకుడికి మతిస్తిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.


తెలంగాణ సీఎస్ పై కేంద్రానికి కంప్లైంట్!

భారత భూభాగంలోకి చైనా సైనికుడు.. ఆర్మీ అధికారులు కీలక నిర్ణయం..?

జగన్ చేస్తున్న ఈ పనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..?

కేసీఆర్ అందుకే హాస్పిటల్లో చేరారు

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>