PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-balayya-ap-cm-ysrcp-hindupuram04464859-8334-4735-9e75-57376c1aeb87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-balayya-ap-cm-ysrcp-hindupuram04464859-8334-4735-9e75-57376c1aeb87-415x250-IndiaHerald.jpgగత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా కొడాలి నాని వంటివారు టిడిపి పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలోనే బాలయ్య మళ్లీ యాక్టివ్ అవడం, తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటించడం, ఈ సందర్భంగా కొడాలి నాని కి వార్నింగ్ ఇవ్వడం చోటుచేసుకున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లోనే ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు బాలయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్న సమయంలో తాజాగా హిందూపురం నియోజకవర్గం విషయమై బాలయ్య ఘాjagan balayya ap cm ysrcp hindupuram;auto;nani;balakrishna;kodali nani;jagan;andhra pradesh;district;nandamuri balakrishna;hindupuram;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyజగన్ ను కలుస్తానంటున్న బాలయ్య ! ఏంటి సంగతి ?జగన్ ను కలుస్తానంటున్న బాలయ్య ! ఏంటి సంగతి ?jagan balayya ap cm ysrcp hindupuram;auto;nani;balakrishna;kodali nani;jagan;andhra pradesh;district;nandamuri balakrishna;hindupuram;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partySat, 09 Jan 2021 02:00:00 GMTగత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా కొడాలి నాని వంటివారు టిడిపి పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలోనే బాలయ్య మళ్లీ యాక్టివ్ అవడం, తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటించడం, ఈ సందర్భంగా కొడాలి నాని కి వార్నింగ్ ఇవ్వడం చోటుచేసుకున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లోనే ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు బాలయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్న సమయంలో తాజాగా హిందూపురం నియోజకవర్గం విషయమై బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. 





హిందూపురం ను ప్రత్యేక జిల్లా చేయాలి అంటూ బాలయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవసరమైతే ఏపీ సీఎం జగన్ ను సైతం తాను కలుస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శాంతికి మారుపేరుగా ఉన్న హిందూపురం నియోజకవర్గాన్ని కొంతమంది అరాచకంగా తయారు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్కా, పేకటను వైసిపి ప్రోత్సహిస్తోంది అంటూ బాలయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మట్కా కు స్థానికంగా ఉన్న కొంతమంది వై.సి.పి నాయకులు ఆర్థిక సాయం చేస్తున్నారంటూ విమర్శించారు. 




ఐదు నెలల్లో ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చడం ఏంటి అంటూ ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఇంటి పట్టాల పంపిణీ వ్యవహారంలోనూ అవినీతి జరిగింది అంటూ ఘాటు విమర్శలే బాలయ్య చేశారు.



ఆ మంత్రిని టార్గెట్ చేసిన బాబాయ్-అబ్బాయ్...దెబ్బ పడుతుందా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>