MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/haters-of-titanic-movie75911258-778b-451c-aa5f-ee5596291a6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/haters-of-titanic-movie75911258-778b-451c-aa5f-ee5596291a6e-415x250-IndiaHerald.jpgతాజాగా టైటానిక్ సినిమా హీరోయిన్ కేట్ విన్ స్లేట్ ఈ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. అప్పట్లో పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడా టైటానిక్ సినిమా చూడాలంటే నాకు సిగ్గుగా ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. haters of titanic movie;prema;cameroon;cinema;hollywood;love;interview;letter;heroine;romantic;v;titanic;james cameron"టైటానిక్" సినిమా అంటే ఈ హీరోయిన్ కు అసహ్యమట...!"టైటానిక్" సినిమా అంటే ఈ హీరోయిన్ కు అసహ్యమట...!haters of titanic movie;prema;cameroon;cinema;hollywood;love;interview;letter;heroine;romantic;v;titanic;james cameronSat, 09 Jan 2021 12:00:00 GMTటైటానిక్ సినిమా గుర్తుకొస్తుంది. అసలు ఈ సినిమా కథ తెలియని వ్యక్తి ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది కేవలం కల్పిత కథ కాదు.... ఒక నిజ సంఘటన ఆధారంగా అద్భుతంగా తెరకెక్కిన ఓ భారీ చిత్రం. విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ 1997లో తెరకెక్కించిన చిత్రం టైటానిక్‌. 

ప్రపంచ వ్యాప్తంగా రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అస్కార్ వేడుకల్లో అవార్డుల మోత మోగించింది.20 ఏళ్ల క్రితం వచ్చిన ‘టైటానిక్‌’లో లియొనార్డో డికాప్రియో (జాక్‌), కేట్‌ విన్స్‌లెట్‌ (రోజ్‌) తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాలో చివరికి...విరిగిపోయిన ఓ పడవ ముక్క మీద రోజ్‌ ఉంటుంది. జాక్‌ మునిగిపోతాడు. వాళ్ల ప్రేమ అలా విషాదంగా ముగిసిపోతుంది. కానీ వారు ప్రాణం పోసిన  ఆ పాత్రలు మాత్రం ఎప్పటికీ మన కనుల ముందు కదలాడుతూనే ఉంటాయి. దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌ ఈ చిత్రాన్ని ఎంతో విశిష్టంగా రూపుదిద్దాడు. టైటానిక్ గాఢమైన ప్రేమకథలో ప్రాణం పెట్టి జీవించారు హీరోహీరోయిన్లు.

ఈ సినిమాలో గాఢమైన రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. రెండు దశాబ్దాలు గడిచినా కేట్, డికాప్రియోల రిలేషన్‌పై హాలీవుడ్‌లో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి. వీరి మధ్య చిత్రీకరించిన రొమాన్స్ సీన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. అయితే తాజాగా టైటానిక్ సినిమా హీరోయిన్ కేట్ విన్ స్లేట్  ఈ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. అప్పట్లో పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడా టైటానిక్ సినిమా చూడాలంటే నాకు  సిగ్గుగా ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ సినిమా  చూడాలంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది అంటూ కేట్ విన్ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ హాలీవుడ్ సినిమా లో ఈ మాత్రం రొమాంటిక్ సీన్లు ఉండడం వింతేమీ కాదు... అయినా ఇన్నేళ్ల తర్వాత ఈ హీరోయిన్ ఇలా అంటున్నారు ఏంటి...?? అంటూ ఆశ్చర్య పోతున్నారు నెటిజన్లు...


జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!

గుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?

అమ్మ ఒడికి భారీ బ్రేక్...ఏపీ అంతటా ఎన్నికల కోడ్

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>