MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-chapter-2-teaser-no-sound-only-action6e519d85-6c09-4d80-90ef-d5ffa02d3ab3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-chapter-2-teaser-no-sound-only-action6e519d85-6c09-4d80-90ef-d5ffa02d3ab3-415x250-IndiaHerald.jpgకన్నడ యువ నటుడు యాష్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2 . ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో యాష్ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా రవి బస్రూర్ దీనికి మ్యూజిక్ ని అలానే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వారు దీనిని ఎంతో భారీగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ ఎంతటి గొప్ప విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.kgf chapter 2 teaser;rocking star yash;view;deva;ravi anchor;srinidhi shetty;india;cinema;youtube;you tube;kannada;blockbuster hit;success;yuva;kgf;kgf chapter 2;nijamనువ్వు నిజంగా దేవుడివి సామి .... ఒక్క దెబ్బతో యూట్యూబ్ నే షేక్ ఆడిస్తున్నావుగా ......??నువ్వు నిజంగా దేవుడివి సామి .... ఒక్క దెబ్బతో యూట్యూబ్ నే షేక్ ఆడిస్తున్నావుగా ......??kgf chapter 2 teaser;rocking star yash;view;deva;ravi anchor;srinidhi shetty;india;cinema;youtube;you tube;kannada;blockbuster hit;success;yuva;kgf;kgf chapter 2;nijamSat, 09 Jan 2021 01:00:00 GMTకన్నడ యువ నటుడు యాష్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2 . ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో యాష్ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా రవి బస్రూర్ దీనికి మ్యూజిక్ ని అలానే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వారు దీనిని ఎంతో భారీగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ ఎంతటి గొప్ప విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

కేవలం కన్నడలోనే కాక రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దానితో ప్రస్తుతం తెరకెక్కుతున్న చాప్టర్ 2 పై అందరిలోనూ విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అయితే టీజర్ రిలీజ్ అయింది మొదలు దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ తో పాటు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటీవరకు ఈ టీజర్ 80 మిలియన్ల వ్యూస్ తో పాటు 4.6 మిలియన్ల లైక్స్ ని దక్కించుకున్నట్లు చెప్తున్నారు.

ఒకరకంగా ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప సంచలన రికార్డు అని, ఇప్పటివరకు మరే ఇతర సినిమా టీజర్ కి ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్, లైక్స్ రాలేదని అంటున్నారు. చూస్తుంటే ఇది ఎక్కడివరకు వెళ్తుందో తమకే అంతు చిక్కడం లేదని, రాబోయే రోజుల్లో ఈ టీజర్ సునాయాసంగా 200 నుండి 300 మిలియన్ల వ్యూస్ దాటేసినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాఖీ భాయ్ తన ఫస్ట్ లుక్ టీజర్ తో యూట్యూబ్ ని షేక్ ఆడిస్తుండడంతో పలువురు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఈ టీజర్ రిలీజ్ తరువాత కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ఆకాశమే హద్దుగా అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది......!!


జగన్ ప్లాన్ కలిసొస్తుందా? బెడిసికొడుతుందా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>