MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-haasan-prabhasc8d58e11-ed26-419e-a62f-1eed7a196863-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-haasan-prabhasc8d58e11-ed26-419e-a62f-1eed7a196863-415x250-IndiaHerald.jpgప్రభాస్ అనగానే చాలు ప్రతి అమ్మాయి పిచ్చెక్కిపోతుంది. తన అందంతో, నటనతో చూపరులను ఆకర్షించగల నైజం ప్రభాస్ ది.సాధారణంగా ప్రభాస్ అనగానే సామాన్య అమ్మాయిలతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా పిచ్చెక్కిపోతున్నారు. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటున్నారు ఆ హీరోయిన్లు. అందులో ఒకరు శృతిహాసన్ కూడా. shruthi haasan prabhas;pawan;prabhas;ravi;kamal hassan;shruti haasan;kalyan;ravi teja;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;film industry;industry;husband;hero;girl;heroine;makeup;joseph vijay;indian;krackప్రభాస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం: సౌత్ ఇండియన్ స్టార్ప్రభాస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం: సౌత్ ఇండియన్ స్టార్shruthi haasan prabhas;pawan;prabhas;ravi;kamal hassan;shruti haasan;kalyan;ravi teja;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;film industry;industry;husband;hero;girl;heroine;makeup;joseph vijay;indian;krackSat, 09 Jan 2021 13:30:00 GMTప్రభాస్ అనగానే చాలు ప్రతి అమ్మాయి పిచ్చెక్కిపోతుంది. తన అందంతో, నటనతో చూపరులను ఆకర్షించగల నైజం ప్రభాస్ ది.సాధారణంగా ప్రభాస్ అనగానే సామాన్య అమ్మాయిలతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా పిచ్చెక్కిపోతున్నారు. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటున్నారు ఆ హీరోయిన్లు. అందులో ఒకరు శృతిహాసన్ కూడా.

శృతిహాసన్ కమల్ హాసన్ గారి గారాలపట్టి. ఈమె  నాన్నగారి సపోర్టుతో మొదట కోలీవుడ్లోకి బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఒక్కొక్క సినిమాలో  నటిస్తూ ప్రస్తుతం స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. శృతిహాసన్ బాడీకి తగ్గట్టు హైట్ తో, మంచి అందంతో, చురుకైన నటనతో అందర్నీ ఆకర్షింప చేస్తోంది.శృతిహాసన్ కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో కూడా తళుకుమంటోంది.

దేశవ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంది శృతిహాసన్. అంతేకాకుండా గొప్ప సింగర్ కూడా. ఇలా వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతున్న శృతిహాసన్ సడన్గా ప్రేమలో పడి తన జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ప్రియుడితో బ్రేకప్ తరువాత తిరిగి ముఖానికి మేకప్ వేసుకుంది.
శృతిహాసన్ ప్రస్తుతం ఎస్పీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న లాభం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అంతేకాకుండా తెలుగులో రవితేజ సరసన క్రాక్ సినిమా, పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.వీటితో పాటు మరికొన్ని చిత్రాలు తీయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఇలా చేతినిండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ప్రభాస్ తో నటించడానికి అవకాశం వస్తే అన్నీ వదులుకుంటానని చెప్తోంది. తాజాగా ఓ  చిట్ చాట్ లో పాల్గొన్న శృతిహాసన్.. అవకాశం వస్తే ఏ హీరో తరఫున నటిస్తారు అని ఒక నెటిజన్ అడగగా... "అందుకు సమాధానంగా ప్రభాస్తో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ అవకాశం వస్తే రెమ్యూనరేషన్ కూడా ఆలోచించను"అంటూ ఆమె చెప్పుకొచ్చింది.





వైసీపీపై లోకేశ్ దూకుడు

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>