PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poison-attack-on-collector1b7a1b9b-5f61-4f17-8ecf-01424b449710-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poison-attack-on-collector1b7a1b9b-5f61-4f17-8ecf-01424b449710-415x250-IndiaHerald.jpgకలెక్టర్‌ పూర్వ గార్గ్‌ వాటర్‌ కోసం బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే స్పిరిట్ వంటి వాసన రావడంతో అనుమానం వచ్చి ఆ వాటర్ బాటిల్ ను అధికారులకు అప్పగించి విచారణ జరపాలని సూచించారు. కలెక్టర్ కు అందజేసిన బాటిల్లో తప్ప మిగిలిన బాటిళ్లలో స్వచ్ఛమైన నీరు ఉండటం గమనార్హం. poison attack on collector;deva;puducherry;district;collector;aqua;central government;nijamజిల్లా కలెక్టర్ పై విష ప్రయోగం...కారణం ఎవరో తెలుసా...?జిల్లా కలెక్టర్ పై విష ప్రయోగం...కారణం ఎవరో తెలుసా...?poison attack on collector;deva;puducherry;district;collector;aqua;central government;nijamSat, 09 Jan 2021 15:00:00 GMTజిల్లా కలెక్టర్ పైన జరిగిన విషప్రయోగం. పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో కేసు నమోదు చేసిన సీబీ–సీఐడీ అధికారులు. మినరల్ వాటర్ బాటిల్ లో విషంగా మారిన నీరు. దేవుడి దయవల్ల కలెక్టర్ కు అనుమానం రావడంతో తృటిలో తప్పిన ప్రమాదం... ఇంతకీ అసలు విషయం ఏంటంటే....??? పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌ పూర్వ గార్గ్‌ ఓ మీటింగ్ నిమిత్తం హాజరయ్యారు.  కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి   లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ని తీవ్రంగా ఖండిస్తూ అందుకు వ్యతిరేకంగా సీఎం నారాయణ స్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్‌ ఎదుట ఆందోళనలు చేపట్టిన  విషయం తెలిసిందే.

కాగా ఈ కార్యక్రమంలో ఎటువంటి గందర గోళం జరగకుండా  ఉండేందుకు.... కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు .... కలెక్టరేట్‌లో అధికారులు గురువారం భేటీ అయి చర్చ మొదలు పెట్టారు.
అయితే ఈ సమావేశంలో..... అధికారుల ముందు యధావిధిగా ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను ఉంచారు. కలెక్టర్‌ పూర్వ గార్గ్‌ వాటర్‌ కోసం బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే.... స్పిరిట్ వంటి వాసన రావడంతో అనుమానం వచ్చి ఆ వాటర్ బాటిల్ ను అధికారులకు అప్పగించి విచారణ జరపాలని సూచించారు. కలెక్టర్ కు అందజేసిన బాటిల్లో తప్ప మిగిలిన బాటిళ్లలో స్వచ్ఛమైన నీరు ఉండటం గమనార్హం.

ఎవరో కావాలనే కలెక్టర్ కు ప్రమాదం తల పెట్టేందుకు ఇలా చేశారని... అందరూ షాక్ అయ్యారు. అయినా అంతగా విషం పెట్టి ప్రాణం తీసే అంత కక్ష కలెక్టర్ పై ఎవరికి ఉందంటూ ... కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది నిజంగానే విష ప్రయోగమా  లేక.... ఇంకా ఏదైనా కారణాల వలన నీరు పాడై ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కేజీఎఫ్ 2 టీజర్ లో జరిగిన తప్పులు.. ఏంటో తెలుసా?

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>