MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgచాలా రోజుల అనంతరం రవితేజ హీరోగా నటించిన క్రాక్‌ సినిమా ఈరోజు విడుదల కావలసి ఉంది. ఈరోజే వస్తుందని ప్రేక్షకులు అందరూ ఎదురు చూసినా కొన్ని ఫైనాన్స్ వ్య్వవహరాల వలన సినిమా రిలీజ్ ఆగిపోయింది. స్క్రీన్‌ సీన్ మీడియా అనే ఫైనాన్స్ సంస్థ తమకు క్రాక్‌ నిర్మాత ఠాగూర్‌ మధు చెల్లించాల్సిన డబ్బు చెల్లించడం లేదు అంటూ కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ హైకోర్టు క్రాక్‌ సినిమా విడుదల చేయవద్దంటూ స్టే ఇచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్‌’ సినిమా తమిళ tollywood;ntr;ravi teja;vishal krishna;cinema;high court;media;tamil;court;producer;chennai;producer1;nandamuri taraka rama rao;ayogya;krackక్రాక్ రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఆ విశాల్ సినిమానా ?క్రాక్ రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఆ విశాల్ సినిమానా ?tollywood;ntr;ravi teja;vishal krishna;cinema;high court;media;tamil;court;producer;chennai;producer1;nandamuri taraka rama rao;ayogya;krackSat, 09 Jan 2021 15:00:00 GMTచాలా  రోజుల అనంతరం రవితేజ హీరోగా నటించిన క్రాక్‌ సినిమా ఈరోజు విడుదల కావలసి ఉంది. ఈరోజే వస్తుందని ప్రేక్షకులు అందరూ ఎదురు చూసినా కొన్ని ఫైనాన్స్ వ్య్వవహరాల వలన సినిమా రిలీజ్ ఆగిపోయింది. స్క్రీన్‌ సీన్ మీడియా అనే ఫైనాన్స్ సంస్థ తమకు క్రాక్‌ నిర్మాత ఠాగూర్‌ మధు చెల్లించాల్సిన డబ్బు చెల్లించడం లేదు అంటూ కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ హైకోర్టు క్రాక్‌ సినిమా విడుదల చేయవద్దంటూ స్టే ఇచ్చింది. 

అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్‌’ సినిమా తమిళ రీమేక్‌ ‘అయోగ్య’ అని తెలుగు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు అయోగ్య సినిమాను తమిళంలో నిర్మించిన ఠాగూర్‌ మధు స్క్రీన్‌ సీన్‌ మీడియా వద్ద రూ.10 కోట్లు ఫైనాన్స్‌ తీసుకున్నాడట. అది చెల్లించలేక పోయిన నిర్మాత ఠాగూర్‌ మధు తాను నిర్మిస్తున్న ‘క్రాక్‌’ సినిమా రిలీజ్ అయ్యే నాటికి పూర్తిగా క్లియర్ చేస్తానని మాటిచ్చాడు. 

క్రాక్‌ విడుదలకు ముందు తాను ఆ డబ్బు మొత్తం చెల్లిస్తాను అంటూ అగ్రిమెంట్‌ కూడా చేశారు. ఇప్పుడు ఆ డబ్బు చెల్లించకుండా క్రాక్‌ సినిమా విడుదల చేయబోతున్న నేపథ్యంలో అ సంస్థ కోర్టును ఆశ్రయించింది. మొత్తం విన్న చెన్నై హైకోర్టు సినిమా విడుదల మీద కోర్టు స్టే ఇచ్చింది. ఇక ఈ వివాదం ఈరోజు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నా సినిమా రిలీజ్ మాత్రం రేపే ఉండే అవకాసం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.




కేజీఎఫ్ 2 టీజర్ లో జరిగిన తప్పులు.. ఏంటో తెలుసా?

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>