Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram-cobra-movie-teaser-interesting576c69cb-98f2-4b34-b7a2-4bdb1f1d522d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram-cobra-movie-teaser-interesting576c69cb-98f2-4b34-b7a2-4bdb1f1d522d-415x250-IndiaHerald.jpgచియాన్ విక్రం అనగానే అప్పుడెప్పుడో వచ్చిన అపరిచితుడు గురించి మాట్లాడుకుంటారు. కోలీవుడ్ లో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ వస్తున్న విక్రం సక్సెస్ విషయంలో మాత్రం వెనకపడ్డాడు. విక్రం హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరక్షన్ లో వస్తున్న సినిమా కోబ్రా. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజైంది. మేథమెడికల్ జీనియస్ అయిన హీరోకి.. ఓ బిజినెస్ మెన్ కు జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ.vikram-cobra;business;kamal hassan;ajay;india;cinema;telugu;kollywood;prize;hero;letter;success;kick;gharshanaఆ హీరో ప్రయోగం ఇప్పుడైనా ఫలిస్తుందా..?ఆ హీరో ప్రయోగం ఇప్పుడైనా ఫలిస్తుందా..?vikram-cobra;business;kamal hassan;ajay;india;cinema;telugu;kollywood;prize;hero;letter;success;kick;gharshanaSat, 09 Jan 2021 23:05:52 GMTకోలీవుడ్ లో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ వస్తున్న విక్రం సక్సెస్ విషయంలో మాత్రం వెనకపడ్డాడు. విక్రం హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరక్షన్ లో వస్తున్న సినిమా కోబ్రా. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజైంది. మేథమెడికల్ జీనియస్ అయిన హీరోకి.. ఓ బిజినెస్ మెన్ కు జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ.

కోబ్రా టీజర్ చూసిన వారెవరైనా వావ్ అనక మానరు. విక్రం నట విశ్వరూపం.. వివిధ పాత్రలు.. తప్పకుండా ఈ తరం కమల్ హాసన్ అనడంలో సందేహం లేదు. అయితే కంటెంట్ ఉన్న సినిమాలకు ఇలాంటి ప్రయోగం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. కాని విక్రం సినిమాల్లో పాత్రలు డిఫరెంట్ గా అనిపిస్తున్నా కథలు మాత్రం అంత కిక్ ఇవ్వట్లేదు. అందుకే ఈసారి కోబ్రా విషయంలో కంటెంట్ విషయంలో కూడా జాగ్రత్త పడినట్టు అనిపిస్తుంది.

ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫ్రాన్ పఠాన్ నటించడమే. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ సినిమాలో సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాడు. విక్రం విశ్వరూపంతో పాటుగా సరైన కంటెంట్ తో వస్తే మాత్రం కోబ్రా సెన్సేషనల్ హిట్ అనిపించుకోవడం పక్కా అని అంటున్నారు. విక్రం సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా తెలుగులో కూడా అతని సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. విక్రం కోబ్రా కూడా తెలుగులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

" style="height: 370px;">





ఏంటి..... ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న డేట్ ని .... కెజిఎఫ్ 2 కి ఫిక్స్ చేసారా .....??

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>