Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde-in-naga-chaitanyas-thank-you-movie21bbbb9c-640b-4b52-82f4-7564ee238253-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde-in-naga-chaitanyas-thank-you-movie21bbbb9c-640b-4b52-82f4-7564ee238253-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ప్రవేశించడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి ప్రవేశించాక మాత్రం ప్రతిభ గల వారిని ఇండస్ట్రీ ఎప్పటికీ వదులుకోలేదు. అందుకే ఇండస్ట్రీలోకి ఎంతో మంది తెరంగేట్రం చేస్తున్నా.. కొందరు మాత్రం నిలబడలేకపోతుంటారు. అందుకే ఇండస్ట్రీ టాలెంట్ ఉన్నవారికే అండగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పూజాహెగ్డేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదేమో. ఎలాంటి ఆధారం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరును సంపాదించింది ఈ బ్యూటీ క్వీన్. అక్కినేని నాగచైతన్యతో ‘ఒక లpooja hegde;beauty;prabhas;naga chaitanya;kumaar;pooja hegde;akhil akkineni;nageshwara rao akkineni;raj;ranina;vikram;bollywood;tollywood;cinema;telugu;industry;blockbuster hit;heroine;success;queen;dil;chitramమరోసారి చైతూతో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మమరోసారి చైతూతో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మpooja hegde;beauty;prabhas;naga chaitanya;kumaar;pooja hegde;akhil akkineni;nageshwara rao akkineni;raj;ranina;vikram;bollywood;tollywood;cinema;telugu;industry;blockbuster hit;heroine;success;queen;dil;chitramSat, 09 Jan 2021 15:20:14 GMTఇండస్ట్రీ ఎప్పటికీ వదులుకోలేదు. అందుకే ఇండస్ట్రీలోకి ఎంతో మంది తెరంగేట్రం చేస్తున్నా.. కొందరు మాత్రం నిలబడలేకపోతుంటారు. అందుకే ఇండస్ట్రీ టాలెంట్ ఉన్నవారికే అండగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పూజాహెగ్డేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదేమో. ఎలాంటి ఆధారం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరును సంపాదించింది ఈ బ్యూటీ క్వీన్. అక్కినేని నాగచైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో ఈ బ్యూటీకి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఎన్నో  సినిమాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది ఈ  బుట్టబొమ్మ.

 కాగా తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన మొదట్లో ఫ్లాప్ లు ఎదురైనా.. అవేమీ తన విజయానికి అడ్డుకావంటూ ముందడుగు వేసింది. అనుకున్నట్టుగా మాంచి సక్సెస్ ను అందుకుంటూ వస్తోంది ఈ చిన్నది. కాగా ఈ బ్యూటీ తన అబ్బురపరిచే నటన, మైమరిపించే అందచందాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తోంది. ఒకవైపు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పూజా హెగ్డే. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. మరోసారి అక్కినేని నాగచైతన్య సరసన నటించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. ‘థాంక్యూ’ టైటిల్ తో దిల్ రాజ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఈ   మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు.

కాగా టాలీవుడ్ లో పరువురు కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే నాగచైతన్య సరసన పూజా హెగ్డే అయితే బాగుంటుందని ఆ చిత్ర యూనిట్ భావిస్తోందట. కాగా ఈ  కథ నచ్చడంలో ఈ చిన్నది కూడా థాంక్యూలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని సమాచారం. పూజా మొదటి సినిమాతోనే అక్కినేని నాగచైతన్యతో కనిపించింది. మళ్లీ చైతూ సరసన నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది కనక దాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నట్టుంది ఈ బుట్టబొమ్మ. దీంతో వీరి కాంబినేషన్ వచ్చే ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ కుర్రది ప్రభాస్ సరసన‘రాధ్యేశ్యామ్’ మూవీలో అలాగే అక్కినేని అఖిల్ సరసన‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది.




రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>