MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunithadee8b6ff-4e24-4a31-a4f7-f555ccdde3c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunithadee8b6ff-4e24-4a31-a4f7-f555ccdde3c4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లోనే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న ఈమె జనవరి 9న ఆయనతో కలిసి ఏడడుగులు నడవబోతుంది. ఈ క్రమంలోనే సునీత ఇంట మెహందీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌‌తో పాటు సుమ కనకాల కూడా వచ్చారు. అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేసారు సునీత.. మొదటి భర్తsunitha;pawan;kalyan;renu desai;suma;suma kanakala;january;media;marriage;history;husband;wife;instagram;singer;santosham;anandamఘనంగా సింగర్ సునీత మెహందీ ఫంక్షన్... మరి పెళ్లి ఎక్కడో తెలుసా...!?ఘనంగా సింగర్ సునీత మెహందీ ఫంక్షన్... మరి పెళ్లి ఎక్కడో తెలుసా...!?sunitha;pawan;kalyan;renu desai;suma;suma kanakala;january;media;marriage;history;husband;wife;instagram;singer;santosham;anandamSat, 09 Jan 2021 22:11:53 GMTగాయని సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లోనే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న ఈమె జనవరి 9న ఆయనతో కలిసి ఏడడుగులు నడవబోతుంది. ఈ క్రమంలోనే సునీత ఇంట మెహందీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌‌తో పాటు సుమ కనకాల కూడా వచ్చారు. అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేసారు
సునీత.. మొదటి భర్త కిరణ్‌తో ఏర్పడిన బేధాభిప్రాయాలతో ఆయనకు విడాకులు ఇచ్చారు. కొన్నాళ్లపాటు ఒంటరిగానే  ఉన్న సునీత్‌ ఇటీవల రెండో వివాహం ప్రముఖ డిజిటల్‌ మీడియా అధినేత రామ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు

 పెళ్లి సమయం దగ్గర పడటంతో అభిమానులు కూడా ఈమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
ఈ సందర్భంగా రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్‌లో సునీత మెహందీ ఫంక్షన్ వీడియో షేర్ చేయగా.. ఆ వీడియోలో కొత్త పెళ్లి కూతురుగా సింగర్ సునీత చేతులకు మెహందీ పెట్టుకుని సిగ్గుపడుతూ కనిపించింది.పెళ్లి కూతురు అయిన సందర్భంగా కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటున్నరూ సింగర్ సునీత.

మెహందీ ఫోటోలను, అలాగే ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది సునీత. ఇందులో మొఖానికి పసుపు రాసుకొని కనిపించరు .సునీత ముఖం లో పెళ్లికళ ఉట్టిపడుతుంది .తన కుమారుడు ఆకాష్‌, కుమార్తె శ్రియాలతో ఆనందంగా ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో తన కూతురూ కొడుకు సునీతని ముద్దుపెట్టుకోవటం హైలెట్గా నిలిచింది .ఈ పెళ్లి వేడుక వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శ్రీరామచంద్రస్వామి గుళ్లో జరుగనుంది. ఇందులో కేవలం కుటుంబ సభ్యులు ,సన్నిహితులుమాత్రమే హాజరై అవుతున్నట్లు సమాచార౦ .ఇప్పటికైనా సునీత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.










....


చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>