MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fighter-movie-shooting-delay-reason5d964535-1bcc-4c59-8f00-7637d4108249-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fighter-movie-shooting-delay-reason5d964535-1bcc-4c59-8f00-7637d4108249-415x250-IndiaHerald.jpgయంగ్ యాక్టర్ విజయ్ దేవరకొండ తన కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడన్న టాక్ నడుస్తోంది. విజయ్ ప్రీవియస్ 'మూవీ వరల్డ్ ఫ్యామస్ లవర్' మూవీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఇది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైనా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ప్రసుతం విజయ్ తన రాబోయే చిత్రం "ఫైటర్" పై ఆశలు పెట్టుకున్నాడు. పూరీ జగన్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. fighter;sports;ananya pandey;ananya;vijay;vijay deverakonda;yash;india;thailand;bollywood;cinema;huzur nagar;arjun reddy;director;press;heroine;joseph vijay;film nagar;idea;romantic;arjun 1;reddy;fighter;ananya nagalla;devarakonda;valentines day;lover'ఫైటర్' ఆలస్యానికి కారణమతనే'ఫైటర్' ఆలస్యానికి కారణమతనేfighter;sports;ananya pandey;ananya;vijay;vijay deverakonda;yash;india;thailand;bollywood;cinema;huzur nagar;arjun reddy;director;press;heroine;joseph vijay;film nagar;idea;romantic;arjun 1;reddy;fighter;ananya nagalla;devarakonda;valentines day;loverSat, 09 Jan 2021 10:00:00 GMTవిజయ్ దేవరకొండ తన కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడన్న టాక్ నడుస్తోంది. విజయ్ ప్రీవియస్ 'మూవీ వరల్డ్ ఫ్యామస్ లవర్' మూవీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది.

ఇది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైనా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ప్రసుతం విజయ్ తన రాబోయే చిత్రం "ఫైటర్" పై ఆశలు పెట్టుకున్నాడు. పూరీ జగన్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.

లాక్ డౌన్ వల్ల మూవీస్ షూటింగ్స్ కు కొంతకాలం పాటు బ్రేక్ వచ్చిందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలామటుకు భారీ బడ్జెట్ మూవీస్ తిరిగి షూటింగ్స్ దశలోకి వచ్చాయి. ఐతే, ఫైటర్ సినిమా గురించి ఎటువంటి క్లారిటీ లభించట్లేదు. షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఐడియా లేదన్నది ఫిలిం నగర్ టాక్.

అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ 'ఫైటర్' గురించి కొన్ని ఆసక్తికర విషయాలను రివీల్ చేశాడు. తనకు అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ కు హడావిడిగా షూటింగ్ ను ప్రారంభించాలన్న ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు.

యాక్షన్ కొరియోగ్రాఫర్ గురించి ఎదురుచూస్తున్నట్టు వెల్లడించాడు. థాయిలాండ్ నుంచి ముంబైకి వచ్చే యాక్షన్ కొరియోగ్రాఫర్ గురించి ఎదురుచూస్తున్నట్టు వెల్లడించాడు. ఐతే, ప్రస్తుత సమయంలో ట్రావెలింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నందున షూటింగ్ కు తొందరపడటం లేదని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కు సదరు యాక్షన్ కొరియోగ్రాఫర్ వలన బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇది విజయ్ కు బాలీవుడ్ లో మొదటి సినిమా అవుతుంది. ఫైటర్ లో విజయ్ గెటప్ కొంచెం వైవిధ్యంగా ఉండబోతోంది. అనన్య పాండే హీరోయిన్ గా నటించబోతోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా తరువాత పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీను ప్లాన్ చేస్తున్నాడు. "కెజీఎఫ్" స్టార్ యష్ తో ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన టాక్స్ కూడా నడుస్తున్నాయి. పాన్ ఇండియా డైరెక్టర్ గా పూరీ తెలివైన అడుగులు వేస్తున్నాడంటూ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. 


రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసిన త్రివిక్రం..?

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>