MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/abhijeet-and-ariyana58bbf0f7-3902-4098-a869-294b579b7095-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/abhijeet-and-ariyana58bbf0f7-3902-4098-a869-294b579b7095-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోని కంటెస్టెంట్స్ ను ఆఫర్స్ వెల్లువలా వరిస్తున్నాయన్న టాక్ ఆడియెన్స్ ను కూడా సంతోషపెడుతోంది. తమను అలరించిన కంటెస్టెంట్స్ కు చక్కటి ఆఫర్స్ వస్తున్నాయని తెలుసుకుని అభిమానులు ఆనందపడుతున్నారు.abhijeet and ariyana;pawan;chiranjeevi;gopichand;abhijith;akhil akkineni;kalyan;devineni avinash;cinema;bigboss;event;press;cheque;letter;f3ఆ విషయంలో అభి, అరియానా సీక్రెసీ..?ఆ విషయంలో అభి, అరియానా సీక్రెసీ..?abhijeet and ariyana;pawan;chiranjeevi;gopichand;abhijith;akhil akkineni;kalyan;devineni avinash;cinema;bigboss;event;press;cheque;letter;f3Sat, 09 Jan 2021 15:00:00 GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోని కంటెస్టెంట్స్ ను ఆఫర్స్ వెల్లువలా వరిస్తున్నాయన్న టాక్ ఆడియెన్స్ ను కూడా సంతోషపెడుతోంది.  తమను అలరించిన కంటెస్టెంట్స్ కు చక్కటి ఆఫర్స్ వస్తున్నాయని తెలుసుకుని అభిమానులు ఆనందపడుతున్నారు.


దివికి మెగాస్టార్ మూవీలో ఛాన్స్, అలాగే పవన్  కళ్యాణ్ మూవీలో ఛాన్స్ వచ్చింది. ముక్కు అవినాష్ కు "ఎఫ్3" లో ఛాన్స్ వచ్చింది. కొన్ని సినిమాలకు కూడా సైన్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అలాగే, సోహెల్ కి కూడా సినిమా ఛాన్సెస్ వచ్చాయని తెలుస్తోంది. 


హీరోగా తనను ప్రూవ్ చేసుకోవాలని సోహెల్ ప్రయత్నిస్తున్నాడు. మోనాల్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆఫర్స్ వెల్లువ మోనాల్ తోనే స్టార్టయింది. అలాగే, యాంకర్ లాస్యను కూడా ఈవెంట్స్ తో పాటు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయని తెలుస్తోంది. 


మెహబూబ్ కి కూడా మెగా అఫర్ వచ్చిందని కన్ఫర్మ్ అయింది కూడా. అఖిల్ కి కూడా గోపీచంద్ మూవీలో ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇలా, కంటెస్టెంట్స్ అందరూ తమకు వచ్చిన ఆఫర్స్ గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. 


ఐతే, అరియానా అలాగే అభిజిత్ మాత్రం తమకు వచ్చిన ఆఫర్స్ గుర్తించి పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఇంకా చెక్ చేసుకోలేదనో లేదా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనో చెప్పి ఆ టాపిక్ ను ముగించేస్తున్నారు. 


తమకు వచ్చిన ఆఫర్స్ గురించి సీక్రెసీను మెయింటెయిన్ చేస్తున్నారు. వీరిద్దరూ అభిమానులను నేరుగా  వెండితెరపై పలకరించి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా అన్న టాక్ నడుస్తోంది. 


అరియానాను ఎన్నోసార్లు తనకు వచ్చిన ఆఫర్స్ గురించి చెప్పమని ప్రశ్నించగా తనకేమీ క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. అభిజిత్ కు వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో ఆఫర్స్ వచ్చాయన్న టాక్ నడుస్తోంది. 


అలాగే, సినిమాల్లో గెస్ట్ రోల్ గా ఆఫర్స్ వచ్చాయని కూడా తెలుస్తోంది. కానీ, అభిజిత్ హీరోగా ఛాన్సెస్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళిద్దరికీ వచ్చిన ఆఫర్స్ వీళ్ళను ఇంప్రెస్ చేయలేదా అన్న సందేహంలో అభిమానులు ఉన్నారు. 




కేజీఎఫ్ 2 టీజర్ లో జరిగిన తప్పులు.. ఏంటో తెలుసా?

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>