PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bala-krishnad4389071-bf48-45ad-af5e-931ce9b177d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bala-krishnad4389071-bf48-45ad-af5e-931ce9b177d8-415x250-IndiaHerald.jpgరాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసలు ఆ పార్టీ పరిస్థితిపై ఆ పార్టీ నేతల్లోనే ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు ఇప్పుడు పార్టీని ఆందోళన దిశగా నడిపిస్తున్న పరిస్థితి. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బీజేపీ ని ఎదుర్కొనే విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబునాయుడు వేస్తున్న అడుగులు కారణంగా పార్టీ నేతలలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తెలbal krishna;cbn;balakrishna;bharath;bhavana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;devineni avinash;sri bharath;mp;రాజీనామా;telugu;vishakapatnam;ycp;v;partyబాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవిబాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవిbal krishna;cbn;balakrishna;bharath;bhavana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;devineni avinash;sri bharath;mp;రాజీనామా;telugu;vishakapatnam;ycp;v;partySat, 09 Jan 2021 19:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసలు ఆ పార్టీ పరిస్థితిపై ఆ పార్టీ నేతల్లోనే ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు ఇప్పుడు పార్టీని ఆందోళన దిశగా నడిపిస్తున్న పరిస్థితి. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బీజేపీ ని ఎదుర్కొనే విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబునాయుడు వేస్తున్న అడుగులు కారణంగా పార్టీ నేతలలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా తెలుగు యువత పద్హవి విషయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట వింటున్నారు అని అంటున్నారు. అచ్చెన్నాయుడు ఎవరికి చెప్తే వారికి ఆ పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారని సమాచారం. విశాఖ జిల్లాకు చెందిన ఒక యువనేతకు ఆ పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ కి ఆ పదవి ఇస్తే బాగుంటుంది అనే భావన వ్యక్తం చేశారట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి బాలకృష్ణ కూడా పెద్ద యెత్తున సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో ఆ పదవిని ఆయనకు అప్పగిస్తే బాలకృష్ణ కూడా సంతోష పడతారు అని కొంతమంది అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ నిర్ణయం విషయంలో ఎలాంటి అడుగు కూడా వేయలేక పోతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు పార్టీని ముందుకు నడిపించాలంటే సమర్థవంతమైన నేతల అవసరం అనేది ఉంటుంది. అయితే అచ్చం నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఈ పదవి విషయంలో తీవ్రంగా బలవంతం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు కూడా కాదనలేక పదవిని ఆయనకు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. తెలుగు యువత పదవికి దేవినేని అవినాష్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు ఎంపిక జరగలేదు.


తెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?

పూజారులు, జర్నలిస్టులపై కేసులా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>