TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bsnl-postpaid-plans6719d997-a163-4816-b0e0-c5871a6ff569-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bsnl-postpaid-plans6719d997-a163-4816-b0e0-c5871a6ff569-415x250-IndiaHerald.jpgప్రభుత్వ నెట్వర్కింగ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు నూతన సంవత్సరం సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అది ఏమిటంటే ప్రతిరోజు ఒక్క రూపాయి మాత్రం చెల్లిస్తే చాలు. ఏడాది పాటు పూర్తి సర్వీస్ లభించనుంది. అంటే దీని అర్థం 365 రోజులకు గాను కేవలం రూ. 365 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇంత పెద్ద భారీ ఆఫర్ ను ప్రకటించింది బిఎస్ఎన్ఎల్. bsnl postpaid plans;customer;bsnl;kaliరోజుకు ఒక్క రూపాయి చొప్పున సంవత్సరం పాటు పూర్తి సర్వీస్:BSNLరోజుకు ఒక్క రూపాయి చొప్పున సంవత్సరం పాటు పూర్తి సర్వీస్:BSNLbsnl postpaid plans;customer;bsnl;kaliSat, 09 Jan 2021 02:57:37 GMT
365 రూపాయలతో ఏడాదిపాటు 250 నిమిషాల ఉచిత కాల్స్, 100 ఎస్ఎంఎస్లు, 2 జిబి డేటా రోజు  చొప్పున ప్రకటించింది. ఇంత పెద్ద భారీ ఆఫర్ ను  ప్రకటించడం ఇదే మొదటిసారి. అయితే ఇందులో ఒక మెలిక కూడా ఉంది. కాల్స్ మాత్రం ఏడాది పాటు ఉచితంగా వాడుకోవచ్చు. కానీ 100 ఎస్ఎంఎస్లు, 2 జీబీ డేటా మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే పరిమితమని ప్రకటించింది బిఎస్ఎన్ఎల్ సంస్థ. అయితే ఇప్పుడు సరికొత్త పోస్ట్పెయిడ్ ప్లాన్ల తో మన ముందుకు వచ్చింది బిఎస్ఎన్ఎల్ అవేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.199 పోస్ట్పెయిడ్ ప్లాన్ ద్వారా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు 300ఎం బి ఉచిత డేటా అందిస్తోంది.  ఈ సర్వీస్ 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులోభాగంగా మొత్తం 25 జి బి  వరకు డేటా లభించనుంది.

రూ.798 పోస్ట్ పెయిడ్ ప్లాన్ పై బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇది బిఎస్ఎన్ఎల్ పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్. ఇవేకాకుండా కస్టమర్లకు 50 జిబి డేటా నుంచి 70 జిబి డేటా వరకు పొందవచ్చు.

రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్ పై బిఎస్ఎన్ఎల్ కస్టమర్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 2025 జిబి డేటా వరకు లభిస్తుంది.




పవన్‌కు మరో సక్సెస్...కానీ జగన్ రూట్ వేరే...

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>