PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అయింది. ఈ ఎన్నిక కోసం అన్ని పార్టీలు ఇప్పుడు తెలంగాణాలో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. రాజకీయంగా ఈ ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఖాయమన్న ఆయన... బీజేపీకి సాగర్ లో డిపాజిట్ కూడా దక్కదు అని అన్నారు. బీజేపీ నీటి బుడగ సాగర్ లో పేలబోతోందని ఆయన వెల్లడించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అని మండిపడ్డారు. ఖాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ,bjp , ts;kcr;ktr;amala akkineni;kumaar;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;warangal;telangana;narendra modi;indira gandhi;congress;mp;university;collector;minister;aqua;janareddy;central government;khammam;reddy;parliament;party;railతెలంగాణాలో బిజెపికి షాక్ తప్పదా...?తెలంగాణాలో బిజెపికి షాక్ తప్పదా...?bjp , ts;kcr;ktr;amala akkineni;kumaar;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;warangal;telangana;narendra modi;indira gandhi;congress;mp;university;collector;minister;aqua;janareddy;central government;khammam;reddy;parliament;party;railSat, 09 Jan 2021 15:00:00 GMTకాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఖాయమన్న ఆయన... బీజేపీకి సాగర్ లో డిపాజిట్ కూడా దక్కదు అని అన్నారు. బీజేపీ నీటి బుడగ సాగర్ లో పేలబోతోందని ఆయన వెల్లడించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అని మండిపడ్డారు.

ఖాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఖమ్మం ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్లాంట్ ఇచ్చాకనే వరంగల్, ఖమ్మంలో బీజేపీ ఓట్లు అడగాలి అని ఆయన సవాల్ చేసారు.  బండి సంజయ్ మతం పరంగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాడు అని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీది.. గల్లీలో కుస్తీ,  ఢిల్లీలో దోస్తీ‌. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి ఓటు వేశారు అని ఆయన మండిపడ్డారు. అసలైన సమయంలో .. కేసీఆర్ బీజేపీకి లొంగిపోతారు అని అన్నారు. మంత్రి కేటీఆర్ రైతు బంద్ లో పాల్గొంటాడు అని...

కేసీఆర్ కేంద్ర చట్టాన్ని  సమర్థిస్తాడు అని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు లక్ష రుణమాఫీ, పంట బీమా అమలు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది అని, ఈనెల 11న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. రేపు ఇందిరా భవన్ లో రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అన్నారు. చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం  కాలయాపన చేస్తోంది అని మండిపడ్డారు. రైతు దీక్షపై మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలి అని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతుల పక్షాణ నిలబడింది అని ఆయన అన్నారు.


కేజీఎఫ్ 2 టీజర్ లో జరిగిన తప్పులు.. ఏంటో తెలుసా?

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>