Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-sohel9f1b0ca8-af57-40ba-b6bf-4afc15cfdc41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-sohel9f1b0ca8-af57-40ba-b6bf-4afc15cfdc41-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్ అయిన సోహెల్ మొదట్లో హౌజ్ లో అందరిలో ఒకడు అన్నట్టు అనిపించినా రోజులు నడుస్తున్నా కొద్దీ అతని ఫోకస్ అంతా ఆట మీద ఉండటంతో ఆడియెన్స్ మనసులు గెలిచాడు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 4 లో థర్డ్ కంటెస్టంట్ గా అటు రివార్డ్ పాతిక లక్షలతో పాటుగా చిరుతో ఛాన్స్ కూడా అందుకున్నాడు సోహెల్. ఇక ఇదిలాఉంటే సోహెల్ తన దగ్గర అదిరిపోయే కథ ఉందని.. ఆ కాన్సెప్ట్ ఇంతవరకు ఇండియన్ సినిమా తెర మీద రాలేదని అంటున్నాడు. sohel;chiranjeevi;tiru;cinema;bigboss;kanna lakshminarayana;indianసోహెల్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మాత్రం..!సోహెల్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మాత్రం..!sohel;chiranjeevi;tiru;cinema;bigboss;kanna lakshminarayana;indianSat, 09 Jan 2021 23:49:16 GMTబిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్ అయిన సోహెల్ మొదట్లో హౌజ్ లో అందరిలో ఒకడు అన్నట్టు అనిపించినా రోజులు నడుస్తున్నా కొద్దీ అతని ఫోకస్ అంతా ఆట మీద ఉండటంతో ఆడియెన్స్ మనసులు గెలిచాడు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 4 లో థర్డ్ కంటెస్టంట్ గా అటు రివార్డ్ పాతిక లక్షలతో పాటుగా చిరుతో ఛాన్స్ కూడా అందుకున్నాడు సోహెల్. ఇక ఇదిలాఉంటే సోహెల్ తన దగ్గర అదిరిపోయే కథ ఉందని.. ఆ కాన్సెప్ట్ ఇంతవరకు ఇండియన్ సినిమా తెర మీద రాలేదని అంటున్నాడు.

సినిమా తను అనుకున్న పాయింట్ కొత్తదై ఉండొచ్చు.. కాని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం తెలిసి ఉండాలి. అలా కాకుండా తన సినిమా కథ తోపు.. అసలు తిరుగు లేదు అని అంటే మాత్రం నష్టపోయేది అతనే. అంతేకాదు సినిమా మీద ఎంత తక్కువ అంచనాలు ఏర్పరచితే అంత మచిది. ఎందుకంటే ఈరోజుల్లో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పరచి తీర థియేటర్లోకి వెళ్లాక ఇదే సినిమా అంటె మాత్రం ఆడియెన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

ఓ విధంగా సోహెల్ కు అంతకుముందు కన్నా బిగ్ బాస్ వల్ల క్రేజ్ వచ్చింది కాబట్టి అతను అనుకున్న సినిమా కథను తెరకెక్కించే డైరక్టర్స్ దొరికే అవకాశం ఉంది. అంతేకాదు అతని క్రేజ్ తో ప్రొడ్యూసర్స్ ను కూడా రాబట్టుకుంటాడు. మొత్తానికి సోహెల్ కు బిగ్ బాస్ ఓ మంచి అవకాశాన్ని ఇచ్చింది.. అది సరిగ్గా వాడుకుంటే మాత్రం హీరొగా నిలదొక్కుకునే ఛాన్స్ ఉంది. అలా కాకుండా అందరిదారిలోనే వెఓళ్తే మాత్రం ఒకటి రెండు సినిమాలకే ఆగిపోవాల్సి వస్తుంది.                                      




వకీల్ సాబ్ డైలాగ్స్‌తోనే పడగొట్టేస్తాడా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>