ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-man-teased-his-wife-because-she-wore-jeansb5d845f5-8b05-4d33-a3f0-c60fed687965-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-man-teased-his-wife-because-she-wore-jeansb5d845f5-8b05-4d33-a3f0-c60fed687965-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి..జీన్స్ వేసుకుందని ఆమె భర్త చితక బాదాదట. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళితే... గుజరాత్ లోని ఫాతేవాడిలో నివసిస్తున్న మహిళ ఓ కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తుంది. 2017లో ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అది ఆమెకు రెండో పెళ్లి కాగా, అతడికి మూడోది. పెళ్లి సందర్భంగా ఆమె రెండు కండిషన్లు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని, అత్తమామలతో కాకుండా వేరే కాపురం పెట్టాలని కండిషన్ పెట్టింది. ఇందుకు అతడు అంగీకరించడviral;women;india;gujarat - gandhinagar;police;marriage;job;husband;woman;letter;fatherజీన్స్ వేసుకుందని భార్యని చితక్కొట్టిన భర్త...జీన్స్ వేసుకుందని భార్యని చితక్కొట్టిన భర్త...viral;women;india;gujarat - gandhinagar;police;marriage;job;husband;woman;letter;fatherSat, 09 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి..జీన్స్ వేసుకుందని ఆమె భర్త చితక బాదాదట. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళితే... గుజరాత్ లోని ఫాతేవాడిలో  నివసిస్తున్న మహిళ ఓ కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తుంది. 2017లో ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అది ఆమెకు రెండో పెళ్లి కాగా, అతడికి మూడోది. పెళ్లి సందర్భంగా ఆమె రెండు కండిషన్లు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని, అత్తమామలతో కాకుండా వేరే కాపురం పెట్టాలని కండిషన్ పెట్టింది.

ఇందుకు అతడు అంగీకరించడంతో ఆమె పెళ్లికి ఒప్పుకుంది.పెళ్లి తర్వాత ఫతేవాడిలో ఆమె తండ్రి కొనిచ్చిన అపార్టుమెంట్‌లోకి కాపురం పెట్టారు. పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే అతడి వేదింపులు మొదలయ్యాయి. ఆమెను జీన్స్ వేసుకోవద్దని ఒత్తిడి తేవడమే కాకుండా ఉద్యోగం మానేయాలంటూ ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. ఆమె తండ్రి కూడా భర్త మాటకు ఎదురు చెప్పవద్దంటూ ఆమెకు చెప్పడంతో అన్నీ మౌనంగా భరిస్తూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతడు తన ఇంటికి మకాం మార్చాడు.

అక్కడ అత్తమామల వేదింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...


చిన్నారి పెళ్లికూతురిని ఇలా చూసి షాక్ అవుతున్నారు..!

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>