MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulic19e2362-e941-447c-8b89-2b1102142db5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulic19e2362-e941-447c-8b89-2b1102142db5-415x250-IndiaHerald.jpg దేశం యావత్తూ అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న యష్ ప్రశాంత్ నీల్ ల ‘కేజీఎఫ్ 2’ మూవీ టీజర్ విడుదలై క్షణాలలోనే అది వైరల్ గా మారడమే కాకుండా ఆ టీజర్ విడుదలై ఒకరోజు గడుస్తున్నా ఆ టీజర్ కు వస్తున్న విపరీతమైన స్పందన కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ కు కేవలం దక్షిణాది ప్రాంతంలోనే కాకుండా ఉత్తరాది ప్రాంతంలో కూడ విపరీతమైన స్పందన రావడంతో ఈ స్పందన పరోక్షంగా రాజమౌళి పై ఒత్తిడి పెంచుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి పాన్ ఇండియా మూవీలుగా నిర్మాణం జరుపుకుంటున్నrajamouli;prakash raj;rocky;prasanth;prashanth neel;raj;rajamouli;yash;india;rrr movie;cinema;f2;history;film industry;industry;population;kgf;prasanth neel;indian;prashant kishorకేజీఎఫ్ 2 ట్రైలర్ తో రాజమౌళికి పెరిగిన ఒత్తిడి !కేజీఎఫ్ 2 ట్రైలర్ తో రాజమౌళికి పెరిగిన ఒత్తిడి !rajamouli;prakash raj;rocky;prasanth;prashanth neel;raj;rajamouli;yash;india;rrr movie;cinema;f2;history;film industry;industry;population;kgf;prasanth neel;indian;prashant kishorSat, 09 Jan 2021 09:00:00 GMTయష్ ప్రశాంత్ నీల్ ల ‘కేజీఎఫ్ 2’ మూవీ టీజర్ విడుదలై క్షణాలలోనే అది వైరల్ గా మారడమే కాకుండా ఆ టీజర్ విడుదలై ఒకరోజు గడుస్తున్నా ఆ టీజర్ కు వస్తున్న విపరీతమైన స్పందన కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ కు కేవలం దక్షిణాది ప్రాంతంలోనే కాకుండా ఉత్తరాది ప్రాంతంలో కూడ విపరీతమైన స్పందన రావడంతో ఈ స్పందన పరోక్షంగా రాజమౌళి పై ఒత్తిడి పెంచుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి.


వాస్తవానికి పాన్ ఇండియా మూవీలుగా నిర్మాణం జరుపుకుంటున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీఎఫ్ 2’ మూవీలు ఈ సంవత్సరంలోనే విడుదల కాబోతున్నాయి. కరోనా అడ్డంకులు రాకుండా ఉండి ఉంటే ఈ రెండు సినిమాలు ఈపాటికే విడుదల అయిపోయి ఉండేవి. నేషనల్ సెలెబ్రెటీస్ గా మారిన దక్షిణాది ప్రాంతానికి చెందిన రాజమౌళి ప్రశాంత్ నీల్ ల సమర్థతకు పరీక్షగా ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీఎఫ్ 2’ లు మారాయి.


దీనితో ఈ సంవత్సరం విడుదలయ్యే ఈ రెండు సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తాయా లేదంటే ఈ రెండు సినిమాలలో ఒకటి మాత్రమే చరిత్ర సృష్టిస్తుందా అన్న విషయమై అనేక అంచనాలు ఉన్నాయి.  కోలార్ గోల్డ్ మైన్స్ ఆధిపత్యం కోసం రాకీ భాయ్ ప్రత్యర్ధులతో ఎలా పోరాడాడు అన్న విషయాన్ని చూపిస్తూ ‘పవర్ పుల్ పీపుల్ పవర్ ఫుల్ ప్లేసెస్ నుంచి వస్తారని చరిత్ర చెబుతోంది’ అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన కేజీ ఎఫ్ 2 టీజర్ సంచలనాలు కొనసాగిస్తోంది.


టీజర్ చివర్లో రాకీభాయ్ గా యష్ ఓ మెషిన్ గన్ పట్టుకొని కాల్చే సీన్ అద్భుతంగా ఉండటంతో విపరీతంగా లైక్స్ వస్తున్నాయి. ఈ టీజర్ కొనసాగిస్తున్న సంచలనాలు చూస్తున్న విశ్లేషకులు ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ కూడ దీని స్థాయికి మించి ఉండేలా చూసుకోవలసిన బాధ్యత రాజమౌళి పై ఉంది అంటూ కొందరి కామెంట్స్..







13 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు.... మొదటి విడతగా 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>