PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-jagan-plan-pass-or-faild9d8dcbe-0d56-4186-bae0-8673761ec4c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-jagan-plan-pass-or-faild9d8dcbe-0d56-4186-bae0-8673761ec4c1-415x250-IndiaHerald.jpgనాలుగు ద‌శ‌ల్లో నిర్వ‌హిస్తాన‌ని నోటిఫికేష‌న్ కూడా రిలీజ్ చేసేశారు. జ‌గ‌న్ మాత్రం తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక ముగిసిన త‌ర్వాతే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఎంత ప‌ట్టుద‌ల‌తో ఉన్నా ఈసీ మాత్రం ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండా నోటిఫికేష‌న్ జారీ చేసేసింది. ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు.. విగ్ర‌హాల విధ్వంసాలు, మ‌త రాజ‌కీయం చుట్టూ న‌డ‌స్తుండ‌డం అధికార వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వాన్ని టెన్ష‌న్ పెడుతోంది. ఇక ప్ర‌భుత్వం మీద ఎంత లేద‌న్నా వ్య‌తిరేక‌త ఉంది. జ‌గ‌న్ ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు jagan;view;kumaar;tiru;bharatiya janata party;andhra pradesh;y. s. rajasekhara reddy;panchayati;letter;tdp;local language;ycp;election commissionజ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!jagan;view;kumaar;tiru;bharatiya janata party;andhra pradesh;y. s. rajasekhara reddy;panchayati;letter;tdp;local language;ycp;election commissionSat, 09 Jan 2021 17:03:00 GMTఏపీ రాజ‌కీయాలు వాడీ వేడీగా న‌డుస్తున్నాయి. ఓ వైపు ఆల‌యాల‌పై దాడులు... మ‌త రాజ‌కీయాలు... అధికార వైసీపీ.. విప‌క్ష టీడీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయం మామూలు హీట్‌గా లేదు. ఓ వైపు స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం చెప్పినా.. విన‌కుండా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ పంచాయతీ ఎన్నిక‌ల‌ను నాలుగు ద‌శ‌ల్లో నిర్వ‌హిస్తాన‌ని నోటిఫికేష‌న్ కూడా రిలీజ్ చేసేశారు. జ‌గ‌న్ మాత్రం తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక ముగిసిన త‌ర్వాతే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఎంత ప‌ట్టుద‌ల‌తో ఉన్నా ఈసీ మాత్రం ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండా నోటిఫికేష‌న్ జారీ చేసేసింది.

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ  ప‌రిణామాలు.. విగ్ర‌హాల విధ్వంసాలు, మ‌త రాజ‌కీయం చుట్టూ న‌డ‌స్తుండ‌డం అధికార వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వాన్ని టెన్ష‌న్ పెడుతోంది. ఇక ప్ర‌భుత్వం మీద ఎంత లేద‌న్నా వ్య‌తిరేక‌త ఉంది. జ‌గ‌న్ ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా కూడా వ్య‌తిరేక‌త ఉంది. ఈ నేప‌థ్యంలోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డంతో పాటు ఫ‌లితాలు ఎలా ?  ఉంటాయా ? అన్న టెన్ష‌న్ మాత్రం ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్‌తో జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా మూడు గంట‌ల పాటు స‌మావేశం కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పీకే వ్యూహాలు వైసీపీకి చాలా ప్ల‌స్ అయ్యాయి. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంపై విద్వేషం చిమ్మి మిగిలిన కులాల‌ను ఏకం చేసి విజ‌యం సాధించ‌డంలో పీకే వ్యూహాలు క‌లిసి వ‌చ్చాయి. అయితే ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసేలా న‌డుస్తోన్న మ‌త రాజ‌కీయాన్ని ఎలా తిప్పికొట్టాల‌న్న అంశంపై పీకే వ్యూహాల కోస‌మే జ‌గ‌న్ ఆయ‌న‌తో భేటీ అయ్యార‌ని టాక్ ?  అదే జ‌రిగితే మ‌రోసారి పీకే వ్యూహాలు త‌మ‌కు ఎక్క‌డ దెబ్బ కొడ‌తాయో ? అని టీడీపీ వాళ్లు టెన్ష‌న్‌తో ఉన్నార‌ట‌. పీకే ఎలాంటి వ్యూహాల‌తో త‌మ విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొడ‌తారో ? అన్న‌దే వీరి టెన్ష‌న్ అట‌.  


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?

కిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>