Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-2-teaserc3962eac-cdda-450f-9827-4f862dd2a4a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-2-teaserc3962eac-cdda-450f-9827-4f862dd2a4a3-415x250-IndiaHerald.jpgకన్నడ పరిశ్రమ స్థాయిని పెంచే సినిమాగా కె.జి.ఎఫ్ మొదటి పార్ట్ మాత్రమే కాదు రెండో పార్ట్ మరింత క్రేజీగా రాబోతుంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ కన్నా భారీ అంచనాలతో వస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఎలా ఉండబోతుంది అన్న విషయంపై టీజర్ వదిలాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా షూర్ షాట్ హిట్ అనేస్తున్నారు. kgf-2-teaser;view;raveena tandon;sanjay dutt;prasanth;prashanth neel;india;industries;cinema;bahubali;kanna lakshminarayana;f2;kannada;hero;letter;prasanth neel;indian;prashant kishor100 మిలియన్లు.. కె.జి.ఎఫ్ 2 టీజర్ రికార్దులు కేరాఫ్ అడ్రెస్..!100 మిలియన్లు.. కె.జి.ఎఫ్ 2 టీజర్ రికార్దులు కేరాఫ్ అడ్రెస్..!kgf-2-teaser;view;raveena tandon;sanjay dutt;prasanth;prashanth neel;india;industries;cinema;bahubali;kanna lakshminarayana;f2;kannada;hero;letter;prasanth neel;indian;prashant kishorSat, 09 Jan 2021 22:22:04 GMTకన్నడ పరిశ్రమ స్థాయిని పెంచే సినిమాగా కె.జి.ఎఫ్ మొదటి పార్ట్ మాత్రమే కాదు రెండో పార్ట్ మరింత క్రేజీగా రాబోతుంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ కన్నా భారీ అంచనాలతో వస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఎలా ఉండబోతుంది అన్న విషయంపై టీజర్ వదిలాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా షూర్ షాట్ హిట్ అనేస్తున్నారు.

సినిమా రేంజ్ ఏంటన్నది కె.జి.ఎఫ్ 2 టీజర్ చూపిస్తుంది. అంతేకాదు సినిమా టీజర్ 100 మిలియన్లు వ్యూస్ సాధించింది. ఏ ఇండియన్ హీరోకి సాధ్యం కాని ఈ రికార్డ్ వ్యూస్ కన్నడ హీరో యశ్ వల్ల అయ్యింది. బాహుబలి తరహాలోనే కె.జి.ఎఫ్ సినిమా ఒక ఎమోషన్ గా చేశాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా టీజర్ సృష్టించిన రికార్డులను చూసి సినిమా రేంజ్ ను ఊహించేస్తున్నారు. రెండు నిమిషాల టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఎక్సయిట్ అవుతున్నారు.

సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండగా రవీనా టాండన్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. మొత్తానికి కె.జి.ఎఫ్ సినిమాతో యశ్ నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ప్రశాంత్ నీల్ కూడా కె.జి.ఎఫ్ 2 తర్వాత పాన్ ఇండియా డైరక్టర్ గా మారడం పక్కా. చూస్తుంటే కె.జి.ఎఫ్ తర్వాత బాహుబలి లెక్కలు కూడా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
" style="height: 370px;">





హరీష్ శంకర్ కథ.. సునీల్ వేదాంతం.. మరో ప్రయత్నం..!

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>