MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/priyamani07a8539d-c3c7-463a-be68-afe9ce28245e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/priyamani07a8539d-c3c7-463a-be68-afe9ce28245e-415x250-IndiaHerald.jpgహీరోయిన్ ప్రియమణి పేరు చెపితే అందరు పెళ్ళైన కొత్త సినిమా గురించే మాట్లాడుకుంటారు.. జగపతి బాబు హీరో గా నటించిన ఈ సినిమాతోనే ప్రియమణి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమా తో మంచి పేరు సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత హీరోయిన్ గా చాల సినిమా ల్లో చేసింది.. అయితే అదృష్టం ఆమెను వరించలేదని చెప్పాలి. సినిమాలు హిట్ అవుతున్న ఎందుకో ఆమెకు పేరు మాత్రం పెద్దగా రాలేదు.. దాంతో నార్మల్ హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసిపోయింది.. priyamani;chiranjeevi;venkatesh;anasuya bharadwaj;editor mohan;priyamani;raja;ramya krishnan;cinema;remake;hero;heroine;anasuya 1ప్రియమణి జోరు మాములుగా లేదే.. బిజీ అవుతుందిగా..?ప్రియమణి జోరు మాములుగా లేదే.. బిజీ అవుతుందిగా..?priyamani;chiranjeevi;venkatesh;anasuya bharadwaj;editor mohan;priyamani;raja;ramya krishnan;cinema;remake;hero;heroine;anasuya 1Sat, 09 Jan 2021 10:00:00 GMTహీరోయిన్ ప్రియమణి పేరు చెపితే అందరు పెళ్ళైన కొత్త సినిమా గురించే మాట్లాడుకుంటారు.. జగపతి బాబు హీరో గా నటించిన ఈ సినిమాతోనే ప్రియమణి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమా తో మంచి పేరు సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత హీరోయిన్ గా చాల సినిమా ల్లో చేసింది.. అయితే అదృష్టం ఆమెను వరించలేదని చెప్పాలి. సినిమాలు హిట్ అవుతున్న ఎందుకో ఆమెకు పేరు మాత్రం పెద్దగా రాలేదు.. దాంతో నార్మల్ హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసిపోయింది..

అయితే హీరోయిన్ గా తన కెరీర్ ముగిసిపోయినా ఆమె చిత్ర పరిశ్రమను వదిలిపెట్టలేదు. బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులను హుషారెత్తించింది. ఓ ప్రముఖ ఛానల్ లో వచ్చే డాన్స్ షో లో కొన్ని సంవత్సరాలుగా జడ్జ్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.. బొద్దుగా ఉండే ప్రియమణి ఈ డాన్స్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే సినిమాల్లో రాని పేరు డాన్స్ షో ద్వారా ఆమెకు వచ్చింది.. ఈ గుర్తింపు తోనే ఆమెకు మళ్ళీ సినిమా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి. అయితే హీరోయిన్ గా కాదు.. ముఖ్య పాత్రలకి..

ప్రస్తుతం వెంకటేష్ నారప్పలో మొదటిసారి అతని సరసన నటిస్తున్న ప్రియమణికి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ దక్కింది.వయసొచ్చిన కొడుకున్న హీరోకు భార్యగా చాలా డిఫరెంట్ గా అచ్చమైన పల్లెటూరి స్లాంగ్ తో ఈ క్యారెక్టర్ సాగుతుంది. ఇప్పుడు మరో మెగా ఆఫర్ తలుపు తట్టిందట. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ముచ్చటపడి మరీ చేస్తున్న లూసిఫర్ రీమేక్ లో కీలకమైన సోదరి పాత్రకు ప్రియమణిని సంప్రదించినట్టు తాజా అప్ డేట్. గతంలో ఈ పాత్రకు రమ్యకృష్ణ, అనసూయ అని రెండో మూడు ఆప్షన్లు అనుకున్నారు కానీ అవేవి వర్కౌట్ అయ్యేలా లేవట. దర్శకుడు మోహన్ రాజా రంగంలోకి దిగాక మొత్తం క్యాస్టింగ్ ని మారుస్తున్నట్టు తెలిసింది.  ప్రియమణికి అనుకున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఓకే అయ్యిందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.


రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసిన త్రివిక్రం..?

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>