PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ సర్కార్ ఎన్నికల సంఘం తో పాటుగా విపక్షాన్ని కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘాన్ని తప్పు పడుతున్నారు. ఎన్నికల నిర్వహణ అనేది వద్దు అనేది స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ కంగారు పడుతుంది అని అందుకే ఇలా అంటుందని ప్రజల్లో ఆ పార్టీకి మద్దతు లేదని అంటున్నారు. ఇక టీడీపీ నేతల విమర్శలను కూడా అధికార పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పtdp, ycp, ap;bandara;andhra pradesh;minister;tdp;local language;ycp;v;partyటీడీపీకి అనవసరంగా వైసీపీ అవకాశం ఇచ్చిందా...?టీడీపీకి అనవసరంగా వైసీపీ అవకాశం ఇచ్చిందా...?tdp, ycp, ap;bandara;andhra pradesh;minister;tdp;local language;ycp;v;partySat, 09 Jan 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ సర్కార్ ఎన్నికల సంఘం తో పాటుగా విపక్షాన్ని కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘాన్ని తప్పు పడుతున్నారు. ఎన్నికల నిర్వహణ అనేది వద్దు అనేది స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ కంగారు పడుతుంది అని అందుకే ఇలా అంటుందని ప్రజల్లో ఆ పార్టీకి మద్దతు లేదని అంటున్నారు.

ఇక టీడీపీ నేతల విమర్శలను కూడా అధికార పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా ఉన్నా సరే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా అని నిలదీస్తున్నారు. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తి  కీలక వ్యాఖ్యలు చేసారు. బులుగు బ్యాచ్ గుండెల్లో స్థానిక సంస్థల భయం ఉందని అన్నారు. అప్పుడు వాయిదా తప్పన్నారు.. నేడు పెడతామంటే వద్దంటున్నారు అని ఆయన మండిపడ్డారు. జబ్బలు చరిచిన వైసీపీ.. జమ్మలు తడుముకుంటోంది అని విమర్శలు చేసారు.

ప్రజాభిప్రాయం తీసుకుందామంటే పంచెలు తడుస్తున్నాయి అని ఆయన ఎద్దేవా చేసారు. ఎన్నికల పేరు వింటేనే బులుగు బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ప్రజలు చెప్పులతో కొట్టి తరుముతారనే భయం స్పష్టమైంది అని ఆయన ఎద్దేవా చేసారు. దోపిడీ, దుర్మార్గాలు, అవినీతి, చేతకాని పరిపాలనపై ప్రజల్లో క్లారిటీ వచ్చింది అని బండారు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం హైజాక్ చేయాలని చూస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. స్కూళ్లు తెరిచినపుడు కరోనా కనబడలేదా.? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు కరోనా లేదా.? అని నిలదీశారు. ఎన్నికలకు కరోనాను సాకుగా ఉద్యోగ సంఘాలు చూపడం సిగ్గుచేటు అన్నారు. ఏ ఊరి ప్రజలు ఆ ఊరిలో ఓట్లు వేస్తే కరోనా విస్తరిస్తుందా.? అని ప్రశ్నించారు.


అప్పుడు వద్దన్నాడు.... ఇప్పుడేమో కంగారు పడుతున్నాడు...!

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>