EducationVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs-notification-indian-air-force-jobs-2021ccc92bfa-9076-43e6-9183-2980ec657951-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs-notification-indian-air-force-jobs-2021ccc92bfa-9076-43e6-9183-2980ec657951-415x250-IndiaHerald.jpgమీకు ఇంటర్ అర్హత ఉందా, కేంద్ర రక్షణ రంగంలో ఉద్యోగం చేయాలని ఆరాట పడుతున్నారా అయితే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా గ్రూప్ - X గ్రూప్- Y లలో ఖాళీగా ఉన్న ఎయిర్ మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. అయితేఈ ఉద్యోగాలకు సంభందించిన jobs notification, indian air force, jobs -2021;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;january;marriage;qualification;central government;indianఇంటర్ పాస్ అయ్యారా...అయితే ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం మీకోసమే..జీతం రూఇంటర్ పాస్ అయ్యారా...అయితే ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం మీకోసమే..జీతం రూjobs notification, indian air force, jobs -2021;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;january;marriage;qualification;central government;indianSat, 09 Jan 2021 22:49:04 GMTఅర్హత ఉందా, కేంద్ర రక్షణ రంగంలో ఉద్యోగం చేయాలని ఆరాట పడుతున్నారా అయితే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా గ్రూప్ - X గ్రూప్- Y లలో ఖాళీగా ఉన్న ఎయిర్ మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ ఉద్యోగాలకు సంభందించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 22 నుంచి మొదలవుతుంది. ఈ ఉద్యోగాలకు పెళ్లి కాని పురుషులు మాత్రమే అర్హులు. ఇక నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
మొత్తం ఉద్యోగాల సంఖ్య : నోటిఫికేషన్ విడుదల రోజున ప్రకటించబడుతుంది.
అర్హతలు  : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే
మాథ్స్ , పిజిక్స్, కెమిస్ట్రీ లలో తప్పకుండా 50 శాతం మార్కులకంటే కూడా ఎక్కువ శాతం మార్కులతో  పాస్ అయ్యి ఉండాలి.  అంతేకాదు ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఐ టి ఐ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ మొదలగు డిప్లమో కోర్సులు పాసైన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయసు : 2001 నుంచి 2004 మధ్య జన్మించి 21 ఏళ్ళ మధ్య జన్మించి  ఉండాలి.
ఎంపిక విధానం:రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ న్యూస్, మెడికల్ పరీక్షలు ద్వారా అభ్యర్ధులను ఎన్నుకుంటారు.

దరఖాస్తు ఫీజు: రూ.250 /-
స్టైఫండ్ : శిక్షణ కాలంలో రూ. 14,000/-
జీతభదత్యాలు :  గ్రూప్ - X ట్రేడ్ సభ్యలకు రూ. ౩౩ వేలు కాగా.
గ్రూప్ ఏ ట్రేడ్  ఉద్యోగానికి రూ. . 26900

ముఖ్యమైన లింక్స్..
 https://airmenselection.cdac.in/CASB/
 
                                      
 


చిన్నారి పెళ్లికూతురిని ఇలా చూసి షాక్ అవుతున్నారు..!

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>