Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/joint-pains-remedies-tips0d96ec8a-cc4c-4f0f-8aaa-2d8fab6edeac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/joint-pains-remedies-tips0d96ec8a-cc4c-4f0f-8aaa-2d8fab6edeac-415x250-IndiaHerald.jpgఒకప్పుడు మా కాళ్ళ నొప్పులు అంటే అరవై సంవత్సరాలు వయసు పైబడిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు 30 సంవత్సరాలు వయసు దాటినప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ నొప్పుల వల్ల చాలా బాధపడుతుంటారు. ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి మన ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల నొప్పుల వల్ల ఉపశమనం పొందొచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.. నొప్పులున్నచోట కలబందను పట్టించడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే అలోవెరా లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలోవేరా ఇంటjoint pains, remedies,tips;maya;rasam;vitamin c;vitamin;green tea;kamala harrisఈ చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పులు మాయం.. ఏంటంటే?ఈ చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పులు మాయం.. ఏంటంటే?joint pains, remedies,tips;maya;rasam;vitamin c;vitamin;green tea;kamala harrisSat, 09 Jan 2021 15:56:21 GMT
 నొప్పులున్నచోట కలబందను పట్టించడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే అలోవెరా లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల నొప్పుల నుండి ఉపశమనం  కలుగుతుంది. అలోవేరా ఇంట్లో లేకపోతే అలోవెరా జెల్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ జెల్ అయినా వాడవచ్చు.

 అల్లం తో కషాయం చేసుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే అల్లం రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.

 రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం చాలా మంచిది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు స్థలం గా ఉంటాయి. కాబట్టి నొప్పి తగ్గడమే కాకుండా వాపు కూడా తగ్గుతుంది.

 వ్యాయామము, నడక, సైక్లింగ్, ఈత వంటివి చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

 జామ పండు, కమలా పండు ఎక్కువగా తీసుకోవాలి,ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.కాబట్టి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

 క్యాబేజ్ సూప్, క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

 ఉప్పు నీటిలో కొన్ని చింతాకు లను బాగా ఉడికించి ఆ నీటిని ఉన్నచోట పోసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 


హైదరాబాద్ లో చిన్న పిల్లలు పని చేస్తున్నారా...?

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>