MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-son-mokshagnaf3e30d62-8389-4afc-a97e-8f529bc492e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-son-mokshagnaf3e30d62-8389-4afc-a97e-8f529bc492e2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తమ తండ్రుల వారసత్వాన్ని వాళ్ళు అంతా కొనసాగిస్తున్నారు. చిరంజీవి, హరికృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, సాయి కుమార్, నాగబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ప్రముఖు యాక్టర్ల కుమారులు తెరంగేట్రం చేసి తమ అభిమానులను బాగా అలరిస్తున్నారు.balakrishna son mokshagna;chiranjeevi;balakrishna;kumaar;nagarjuna akkineni;editor mohan;harika;harikrishnan;nandamuri mokshagna teja;tollywood;nandamuri balakrishna;nandamuri taraka rama rao;v;sai kumarనందమూరి ఫాన్స్ కి ప్రామిస్ చేసిన మోక్షజ్ఞ ..సంబరాల్లో అభిమానులునందమూరి ఫాన్స్ కి ప్రామిస్ చేసిన మోక్షజ్ఞ ..సంబరాల్లో అభిమానులుbalakrishna son mokshagna;chiranjeevi;balakrishna;kumaar;nagarjuna akkineni;editor mohan;harika;harikrishnan;nandamuri mokshagna teja;tollywood;nandamuri balakrishna;nandamuri taraka rama rao;v;sai kumarSat, 09 Jan 2021 16:30:00 GMTటాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తమ తండ్రుల వారసత్వాన్ని వాళ్ళు అంతా కొనసాగిస్తున్నారు. చిరంజీవి, హరికృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, సాయి కుమార్, నాగబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ప్రముఖు యాక్టర్ల కుమారులు తెరంగేట్రం చేసి తమ అభిమానులను బాగా అలరిస్తున్నారు. కానీ నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లో రంగప్రవేశం చేయలేదు.

బాలకృష్ణ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని నందమూరి అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ కి ఫిట్ నెస్ లేదు కాబట్టి సినిమాలు చేయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన ఫారెన్ వెళ్లి దేహదారుఢ్యం పెంచుకోవడానికి నిపుణుల శిక్షణలో వ్యాయామం చేస్తున్నారు. మోక్షజ్ఞ కు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని.. కేవలం బాలకృష్ణ కోరిక మేరకే ఆయన సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారనే వాదనలు వినిపించాయి. ఏది ఏమైనా మోక్షజ్ఞ త్వరలోనే సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

అయితే ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ తనకు సంబంధించిన కొత్త లుక్ ని త్వరలోనే రిలీజ్ చేస్తానని ప్రకటించారట. గత ఏడాదిలో విదేశాలకు వెళ్లిన మోక్షజ్ఞ ఎలా బాడీ బిల్డ్ చేశారో ఈ లుక్ లో కనిపించబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నందమూరి ఫ్యామిలీ లో జరిగిన ఒక వెడ్డింగ్ ఫంక్షన్ లో మోక్షజ్ఞ కనిపించారు. అయితే ఈ ఫంక్షన్ లో మోక్షజ్ఞ కాస్త బొద్దుగానే కనిపించారు. కానీ నందమూరి అభిమానుల కోసం కండలు పెంచి త్వరలోనే తన ఫోటోని విడుదల చేయాలని మోక్షజ్ఞ దృఢంగా నిశ్చయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి టాక్ వినపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ నుంచి మొదటిసారిగా ఒక మంచి శుభవార్త వింటున్నానని నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్ లో చిన్న పిల్లలు పని చేస్తున్నారా...?

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>