Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana-chief-minister-kcr-dharani274f37f9-aee6-4680-886c-c4a0700e891c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana-chief-minister-kcr-dharani274f37f9-aee6-4680-886c-c4a0700e891c-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి పూర్తిగా తహాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలందరికీ ఎంతో సులభంగా మార్చేందుకు ధరణి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ధరణి పోర్టల్ లో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రజల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలోdharani;dharani;telangana;pond;court;applicationధరణి పోర్టల్.. తప్పక తప్పు చేయాల్సి వస్తుంది..?ధరణి పోర్టల్.. తప్పక తప్పు చేయాల్సి వస్తుంది..?dharani;dharani;telangana;pond;court;applicationSat, 09 Jan 2021 08:30:00 GMTతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి పూర్తిగా తహాసిల్దార్ కార్యాలయంలో   భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలందరికీ ఎంతో సులభంగా మార్చేందుకు ధరణి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ధరణి పోర్టల్ లో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రజల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



 అదే సమయంలో అటు ధరణి పోర్టల్ ని ప్రారంభించి వద్దు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కొన్ని రోజులపాటు ధరణి సేవలు నిలిచిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ధరణి పోర్టల్ లో  రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని అటు  హైకోర్టు నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో ధరణి పోర్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది కేవలం గంటల వ్యవధిలోనే తమ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఇక ధరణి పోర్టల్ ద్వారా ఎంతో మంది ఎంతో సులభంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని ప్రయోజనం పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ప్రస్తుతం ధరణి పోర్టల్ ను ఆపరేట్ చేస్తున్న తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది.  ధరణి పోర్టల్ లో  కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో తహసీల్దార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన నాటి నుంచి నాలా మార్పిడికి ధరణి పోర్టల్ లో అవకాశం కల్పించగా.. ధరణి లో దరఖాస్తులు ఆమోదించడానికి అనుమతి ఉంది. కానీ తిరస్కరణకు అవకాశం లేకపోవడంతో తహాసిల్దార్ లు  ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో చెరువులు కుంటల్లో వ్యవసాయేతర భూములకు  వినియోగానికి కూడా అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. పలు ప్రాంతాలలో ఇదే తరహా రిజిస్ట్రేషన్లు జరిగిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.


ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>