Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-charj-for-2021-gym-video0d9cb0f5-e28a-4dfe-8c98-d6bec416aabd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-charj-for-2021-gym-video0d9cb0f5-e28a-4dfe-8c98-d6bec416aabd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అంటోల్డ్ స్టోరీతో హిట్ అందుకున్న కియరా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాతో కూడా అవకాశాన్ని అందుకుంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నా అమ్మడు మాత్రం బాలీవుడ్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది. kiara-advani;mahesh;kiara advani;ms dhoni;bhama;bharath;korea, south;bollywood;sri bharath;cinema;telugu;rajani kanth;instagram;letter;heroine;vinaya vidheya rama;research and analysis wing;fidaaకియరా ఛార్జ్ అవుతూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతుంది..!కియరా ఛార్జ్ అవుతూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతుంది..!kiara-advani;mahesh;kiara advani;ms dhoni;bhama;bharath;korea, south;bollywood;sri bharath;cinema;telugu;rajani kanth;instagram;letter;heroine;vinaya vidheya rama;research and analysis wing;fidaaSat, 09 Jan 2021 09:00:00 GMTబాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అంటోల్డ్ స్టోరీతో హిట్ అందుకున్న కియరా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాతో కూడా అవకాశాన్ని అందుకుంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నా అమ్మడు మాత్రం బాలీవుడ్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది.

అక్కడ వరుస స్టార్ హీరోలతో జోడీ కడుతున్న కియరా ఖాళీ టైం లో తన ఫిట్ నెస్ మీద కూడా దృష్టి పెడుతుంది. పర్ఫెక్ట్ బాడీ షేప్ కోసం హీరోయిన్స్ ఈమధ్య ఎక్కువ జిమ్ లలో వర్క్ అవుట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే కియరా కూడా జిమ్ వర్క్ అవుట్స్ చేస్తుంది. దానికి సంబందించిన వీడియో తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది. అమ్మడు అలా వర్క్ అవుట్స్ చేస్తూ తన అందాలను ఎక్స్ పోజ్ చేస్తుంది.  

కియరా కష్టాన్ని చూసి వారెవా అనేస్తున్నారు ఆమె ఫాలోవర్స్.. అంతేనా ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. తెలుగు ప్రేక్షకులు అయితే కియరాని మళ్లీ తెలుగు సినిమాల్లో చూడాలని ఆశిస్తున్నారు. అయితే అది ఏ సినిమా వల్ల అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. హిందీలో సూపర్ బిజీ షెడ్యూల్ తో కెరియర్ లో జోరు కొనసాగిస్తున్న అమ్మడు తన సినిమాలతో మాత్రం బాలీవుడ్ ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో అలరించనుంది. తప్పకుండా కియరా తన టాలెంట్ తో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరిని తన బుట్టలో పడేసుకుంటుంది.
">


">





13 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు.... మొదటి విడతగా 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>