MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-mahesh-babu-behaviorbe982785-0c3b-45e5-b99e-83399967f5c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-mahesh-babu-behaviorbe982785-0c3b-45e5-b99e-83399967f5c8-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మూడు సక్సెస్ లు అందుకుని మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనుంది. మహేష్ బాబు ఇందులో ఒక ఆర్ధిక నేరస్తుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మాములు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరశురామ్ ఈ మూవీ స్క్రిప్ట్ ని అదిరిపోయేలా సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. mahesh babu;mahesh;lokesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;trivikram srinivas;vijay;cinema;rajani kanth;media;audience;director;heroine;success;joseph vijay;mythri movie makers;lokesh kanagaraj;gmb entertainments;josh;mass;masterమహేష్ తో ఆ మాస్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ .... ప్రకటనే తరువాయి .....??మహేష్ తో ఆ మాస్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ .... ప్రకటనే తరువాయి .....??mahesh babu;mahesh;lokesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;trivikram srinivas;vijay;cinema;rajani kanth;media;audience;director;heroine;success;joseph vijay;mythri movie makers;lokesh kanagaraj;gmb entertainments;josh;mass;masterSat, 09 Jan 2021 22:41:51 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మూడు సక్సెస్ లు అందుకుని మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనుంది. మహేష్ బాబు ఇందులో ఒక ఆర్ధిక నేరస్తుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మాములు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరశురామ్మూవీ స్క్రిప్ట్ ని అదిరిపోయేలా సిద్ధం చేసినట్లు చెప్తున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మది ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇక దీని తరువాత మహేష్ నటించబోయే తదుపరి సినిమా గురించి కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

వాటిని బట్టి మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని రాజమౌళితో చేసే ఛాన్స్ కనపడుతోందని, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఇప్పటికే సూపర్ స్టార్ కోసం ఒక వండర్ఫుల్ స్టోరీ ని వినిపించి దాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నారని ఆంటున్నారు. మరోవైపు మహేష్ తదుపరి సినిమా విషయమై రెండు రోజులుగా విస్తృతంగా ఒక వార్త వైరల్ అవుతోంది. దానిని బట్టి ప్రస్తుతం విజయ్ తో మాస్టర్ మూవీ తీస్తున్న లోకేష్ కనకరాజ్ మహేష్ కి కూడా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ని వినిపించారని, అయితే ప్రస్తుతం తన కమిట్మెంట్స్ పూర్తి అయిన అనంతరమే దాని పూర్తి వివరాలు వెల్లడిద్దాం అని, అప్పటి వరకు ఈ విషయాన్ని వెల్లడించకూడదని లోకేష్ నిర్ణయించినట్లు టాక్. మొత్తంగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలను బట్టి మహేష్ బాబు రాబోయే సినిమాల లైనప్ మాత్రం వరుసగా ఒకదాని వెంట మరొకటి అదిరిపోనున్నట్లు తెలుస్తోంది......!!


చిన్నారి పెళ్లికూతురిని ఇలా చూసి షాక్ అవుతున్నారు..!

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>