MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyanb65f7892-818f-46fd-b9ac-e83900e4c4b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyanb65f7892-818f-46fd-b9ac-e83900e4c4b5-415x250-IndiaHerald.jpgతెలుగులో ప్రస్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో రెండు మెగా బ్రదర్స్‌వే. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ అయితే.. రెండోది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’. ఈ రెండి సినిమాలూ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్.. రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న విషయం తెలిసిందే.pawankalyan;pawan;chiranjeevi;boney kapoor;shiva;kalyan;koratala siva;kranthi;kranti;kushi;pawan kalyan;sriram;tara;makar sakranti;cinema;telugu;sankranthi;january;film industry;industry;lord siva;gang leader;venu sreeram;leader;dilడేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..pawankalyan;pawan;chiranjeevi;boney kapoor;shiva;kalyan;koratala siva;kranthi;kranti;kushi;pawan kalyan;sriram;tara;makar sakranti;cinema;telugu;sankranthi;january;film industry;industry;lord siva;gang leader;venu sreeram;leader;dilSat, 09 Jan 2021 22:59:22 GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ అయితే.. రెండోది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’. ఈ రెండి సినిమాలూ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్.. రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా టీజర్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే తాజా సమాచారం ప్రకారం 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ ని కూడా సినిమా టీమ్ లాక్ చేసేసిందట. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అలానే సరిగ్గా నెల తరువాత అంటే మే 9న 'ఆచార్య' సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరిగి పోతున్నాయని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య' ను మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ ని పక్కన పెడితే మే 9న 'ఆచార్య' రిలీజ్ డేట్ మీద మాత్రం అందరూ హోప్స్ పెట్టుకున్నారు. మే 9వ తేదీని చాలా లక్కీ డే గా సినిమా ఇండస్ట్రీ భావిస్తూ ఉంటుంది. ఈ తేదీన విడుదలైన చాలా సినిమాలు భారీ హిట్లుగా నిలవడంతో.. ఆ రోజున రిలీజైన సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ తేదీన రిలీజైన చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోకసుందరి' 'ఘరానా మొగుడు' 'గ్యాంగ్ లీడర్' వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే పోటీపడి మరి ఆ డేట్ కోసం 'ఆచార్య' టీమ్ ట్రై చేస్తోందట. 


చిన్నారి పెళ్లికూతురిని ఇలా చూసి షాక్ అవుతున్నారు..!

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>