MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dady-movie-heroind87e5bac-f750-4ba2-ba61-1309f94b37be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dady-movie-heroind87e5bac-f750-4ba2-ba61-1309f94b37be-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త హీరోహీరోయిన్లు వచ్చి ఒకటి రెండు పాత్రల్లో నటించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై వారి వారి పనుల్లో బిజీ అయిపోతుంటారు. అలాంటి వారిలో ఒకరు అషిమా భల్లా. 2001వ సంవత్సరంలో ప్యార్ జిందగీ హై అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ లోకి డాడీ సినిమా ద్వారా ప్రవేశించి అందులో సెకండ్ హీరోయిన్ గా నటించి, చూపరులను తనవైపు తిప్పుకొనేలా చేసింది. dady,movie,heroin;chiranjeevi;ramana;tara;cinema;telugu;media;tamil;marriage;kannada;hindi;industry;remake;air;heroine;fatherడాడీ మూవీ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు?డాడీ మూవీ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు?dady,movie,heroin;chiranjeevi;ramana;tara;cinema;telugu;media;tamil;marriage;kannada;hindi;industry;remake;air;heroine;fatherSat, 09 Jan 2021 11:19:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త హీరోహీరోయిన్లు వచ్చి ఒకటి రెండు పాత్రల్లో నటించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై వారి వారి పనుల్లో బిజీ అయిపోతుంటారు. అలాంటి వారిలో ఒకరు అషిమా భల్లా. 2001వ  సంవత్సరంలో ప్యార్ జిందగీ హై అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్లో  సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ లోకి డాడీ సినిమా ద్వారా ప్రవేశించి అందులో సెకండ్ హీరోయిన్ గా నటించి, చూపరులను తనవైపు తిప్పుకొనేలా చేసింది.

వేణు తొట్టెంపూడి నటించిన చిత్రాలలో  బాగా ఆదరణ పొందిన చిత్రం చెప్పవే చిరుగాలి. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా నటించి అందరినీ మెప్పించింది. తమిళ్ ఇండస్ట్రీలో రమణ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా రీమేక్ గా తెలుగులో ఠాగూర్ వచ్చిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఒక హిందీ సినిమాలో హీరోయిన్ గా, మరొక హిందీ సినిమాలో స్పెషల్ సాంగ్లో  మనకు కనిపించింది.

ఆ తర్వాత కన్నడలో కూడా నటించి, అందరిని మెప్పించింది. తెలుగులో వచ్చిన నాయుడు ఎల్ఎల్బి సినిమాలో కూడా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. అషిమా భల్లా కేవలం సినిమాలలోనే కాకుండా హిందీలో 2 ధారవాహికలో కూడా ఈమె నటించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అషిమా భల్లా తన వ్యక్తిగత జీవితాలను మాత్రం ఎప్పుడూ పంచుకోలేదు.

అషిమా భల్లా  తనకు పెళ్లి అయిన సంగతి కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకోలేదు.ఈమెకు ఒక పాప కూడా ఉంది. రీసెంట్గా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  అషిమా భల్లా తెలుగు,తమిళ్, కన్నడ,హిందీ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించి పెళ్లి తర్వాత కనుమరుగైపోయింది. ఈమె  తిరిగి మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలని,  ఈమె నటనతో అందరినీ మెప్పించాలని ఆశిద్దాం.




జ‌గ‌న్ అనుకున్న‌ది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి.. ఊహించ‌లేదా..?

అమ్మ ఒడికి భారీ బ్రేక్...ఏపీ అంతటా ఎన్నికల కోడ్

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>