Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurushfe774f8b-b9ca-49a5-80c2-4fa0aefc1cf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurushfe774f8b-b9ca-49a5-80c2-4fa0aefc1cf5-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ విన్నర్ అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లో 105 రోజులు ఉండగా బయట తనకు ఎంత ఫాలోయింగ్ ఏర్పడిందో అంచనా వేయలేకపోయాడు. బయటకు వచ్చాక ఇక్కడ పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. తనని విజేతగా చేసిన అభిమానులు కోరుకునేలా తన సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అభిజిత్. ముఖ్యంగా అతన్ని బిగ్ బాస్ హౌజ్ లో ఎలా అయితే ఇష్టపడ్డారో అలానే తన సినిమాలను ఇష్టపడి పోత్సహించాలని కోరుకుంటున్నాడు అభిజిత్. biggboss-abhijeet;abhijith;cinema;bigboss;winner;letter;winner1;vఅభిజిత్ కు ఆ ఛాన్సులు వస్తున్నాయట.. అతను ఆశించేది మాత్రం..!అభిజిత్ కు ఆ ఛాన్సులు వస్తున్నాయట.. అతను ఆశించేది మాత్రం..!biggboss-abhijeet;abhijith;cinema;bigboss;winner;letter;winner1;vSat, 09 Jan 2021 10:00:00 GMTబిగ్ బాస్ విన్నర్ అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లో 105 రోజులు ఉండగా బయట తనకు ఎంత ఫాలోయింగ్ ఏర్పడిందో అంచనా వేయలేకపోయాడు. బయటకు వచ్చాక ఇక్కడ పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. తనని విజేతగా చేసిన అభిమానులు కోరుకునేలా తన సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అభిజిత్. ముఖ్యంగా అతన్ని బిగ్ బాస్ హౌజ్ లో ఎలా అయితే ఇష్టపడ్డారో అలానే తన సినిమాలను ఇష్టపడి పోత్సహించాలని కోరుకుంటున్నాడు అభిజిత్.

ఇదిలాఉంట అభిజిత్ కు వెబ్ సీరీస్ ల ఛాన్సులు వస్తున్నాయట. అతను బిగ్ బాస్ విజేతగా గెలిచిన తర్వాత కూడా అతన్ని ఇంకా వెబ్ సీరీస్ ల కోసమే అడుగుతున్నారట. ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా కొత్త ప్రొడక్షన్, కొత్త డైరక్టర్ అనేసరికి ఆలోచనలో పడ్డాడట. బిగ్ బాస్ ముగిసింది.. అభిజిత్ కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఈ వేడి మీదే సినిమా తీసేస్తేనే బిగ్ బాస్ క్రేజ్ యాడ్ అవుతుంది. అలా కాకుండా తర్వాత సీన్ మారే అవకాశం ఉంటుంది.

అభిజిత్ హీరోగా సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం అతని బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా అభిజిత్ తన ఫ్యాన్స్ కోరుకునే సినిమానే చేస్తాడని అంటున్నారు. లేట్ అయినా సరే తన కెరియర్ ను నిలబెట్టే సినిమానే చేయాలని చూస్తున్నాడు అభి. అందుకే అతను తొందరాడట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతం కథలను వింటున్న అభిజిత్ తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టాడట. వెబ్ సీరీస్ ల ఛాన్సులు వస్తున్నా కూడా చేస్తే సినిమానే కాని వెబ్ సీరీస్ లు ఇక వద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.




రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసిన త్రివిక్రం..?

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>