Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-schools-and-colleges-in-ap-from-tomorrow4a5e9713-9045-47f6-9867-0ef51185ff7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-schools-and-colleges-in-ap-from-tomorrow4a5e9713-9045-47f6-9867-0ef51185ff7b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎంతోమంది పేద మధ్య తరగతి కుటుంబీకులు తమ పిల్లలందరికీ కూడా మెరుగైన ఆహారాన్ని అందించలేకపోవడంతో ఎంతో మంది పిల్లలు ప్రస్తుతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక పోషకాహార లోపంతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులు ఇకసరిగ్గా చదువుకోలేక ఇక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పేద మధ్య తరగతి విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకొని అందరికీ శుభ వార్త చెప్పింది. ప్రస్తుతం ఆర్థిక స్తోమత సరిగ్గా లేక పౌష్టికాహారాన్ని తినschools;school;good news;local language;central government;good newwzగుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?గుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?schools;school;good news;local language;central government;good newwzSat, 09 Jan 2021 11:20:00 GMTకేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పేద మధ్య తరగతి విద్యార్థుల విషయం లో కీలక నిర్ణయం తీసుకొని అందరికీ శుభ వార్త చెప్పింది.



 ప్రస్తుతం ఆర్థిక స్తోమత సరిగ్గా లేక పౌష్టికాహారాన్ని తినలేక పోషకాహార లోపం తో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులు పోషకాహార లోపం అధిగమించేలా చేసేందుకు ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమం లోనే చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఇక దేశ వ్యాప్తం గా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమం లోనే చిన్నారులు అందరికీ కూడా పాఠశాల ల్లో బ్రేక్ఫాస్ట్ అందించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.



 ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించడంతోపాటు బ్రేక్ఫాస్ట్ అందించేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక దీని కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ విద్యాసంవత్సరం నుంచే దీన్ని ప్రారంభించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ అల్పాహారం ఎలా ఉండాలి అనే దానిపై అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా రాష్ట్రాల  స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ లో మార్పులు జరుగనున్నాయి.


జ‌గ‌న్ అనుకున్న‌ది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి.. ఊహించ‌లేదా..?

అమ్మ ఒడికి భారీ బ్రేక్...ఏపీ అంతటా ఎన్నికల కోడ్

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>