MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntalam-samanthad60252a9-541d-414a-a004-044b431a230d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntalam-samanthad60252a9-541d-414a-a004-044b431a230d-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక ప్రణయ గాధను తెరకెక్కించాలని డిసైడైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరును "శాకుంతలం"గా డిసైడ్ చేశారు. టైటిల్ రోల్ లో ప్రముఖ నటి సమంత నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో శకుంతలాగా సమంత నటిస్తుందన్న వార్తను న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు షేర్ చేయడం జరిగింది.shakuntalam samantha;gunasekhar;mani sharma;sam;samantha;india;cinema;amazon;tamil;letter;sam mendesదుష్యంతుడిగా తెలుగు హీరోలకు నో ఛాన్స్దుష్యంతుడిగా తెలుగు హీరోలకు నో ఛాన్స్shakuntalam samantha;gunasekhar;mani sharma;sam;samantha;india;cinema;amazon;tamil;letter;sam mendesSat, 09 Jan 2021 09:00:00 GMTప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక ప్రణయ గాధను తెరకెక్కించాలని డిసైడైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరును "శాకుంతలం"గా డిసైడ్ చేశారు. టైటిల్ రోల్ లో ప్రముఖ నటి సమంత నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో శకుంతలాగా సమంత నటిస్తుందన్న వార్తను న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు షేర్ చేయడం జరిగింది.


ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరోవైపు, ప్రతి ఒక్కరూ శకుంతల సినిమాలోని దుష్యంతుడిగా నటించబోయేది ఎవరో తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలో సమంతకు జోడీగా నటించేది ఎవరన్న విషయం తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది. 


ఐతే, ఇందులో దుష్యంతుడి పాత్రలో తెలుగు నటుడు మాత్రం కనిపించడట. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది కాబట్టి ఈ సినిమాలో మలయాళ నటుడు గాని లేదా తమిళ నటుడు గాని హీరోగా నటించే అవకాశాలున్నాయని ఫిలిం సర్కిల్ టాక్. "శాకుంతలం" సినిమాలో మేనక అలాగే విశ్వామిత్రుడి కుమార్తె శకుంతల గురించి కథ నేరేట్ చేయబడుతుంది. 


"శకుంతల" పాత్రలో సమంతను ఊహించుకుంటేనే ఎంతో మనోహరంగా ఉందని అభిమానులు ఈ సినిమాపై తమ అంచనాలను పెంచుకుంటున్నారు. శకుంతలాగా సమంత కచ్చితంగా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తుందని ఆడియెన్స్ ఆశిస్తున్నారు. 


ఇదిలా ఉంటే, సమంత తన మొట్టమొదటి వెబ్ సిరీస్ "ఫ్యామిలీ మ్యాన్ 2"తో జనాలను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో సమంత నెగటివ్ రోల్ లో అదరగొట్టిందని టాక్. సమంత "సామ్ జామ్" టాక్ షో పూర్తైపోయిన సంగతి తెలిసిందే. 


ఈ షోను త్వరగా ముగించారన్న టాక్ కూడా నడుస్తోంది. షూటింగ్స్ ప్రారంభమై చాలా మంది బిజీగా ఉన్న సందర్భంలో గెస్టులను ఈ షోకి ఇన్వైట్ చేయడం కష్టతరంగా ఉందట. అందుకే, ఈ షోను ముగించారన్న వార్తలు కూడా వస్తున్నాయి. 




2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>