Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-thank-you-movie-story08175e06-50c3-4183-8d5e-871c1811432c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-thank-you-movie-story08175e06-50c3-4183-8d5e-871c1811432c-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగ చైతన్య ఇన్నాళ్లు హీరోగా మాత్రమే తెలుసు కాని అతనిలో మరో టాలెంట్ కూడా ఉందని ఈమధ్యే తెలిసింది. చైతులో ఇంకో టాలెంటా ఏంటది అనుకోవచ్చు. నటుడిగానే కాదు సంగీతం మీద కూడా నాగ చైతన్యకు టచ్ ఉందట. లండన్ ట్రినిటి కాలేజ్ లో చైతు నాలుగేళ్ల పాటు కీ బోర్డ్ నేర్చుకున్నాడట. ఇన్నాళ్లు బయట పడని ఈ టాప్ సీక్రెట్ సమంత సామ్ జామ్ షోలో బయటపడ్డది. naga-chaitanya;naga chaitanya;kumaar;geetha;naga;nageshwara rao akkineni;sam;samantha;cinema;sangeetha;naga aswin;london;love;episode;wife;hero;letter;heroine;success;chaitanya 1;sam mendes;sai pallavi;love storyనాగ చైతన్యలో హిడెన్ టాలెంట్.. ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉంచారే..!.నాగ చైతన్యలో హిడెన్ టాలెంట్.. ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉంచారే..!.naga-chaitanya;naga chaitanya;kumaar;geetha;naga;nageshwara rao akkineni;sam;samantha;cinema;sangeetha;naga aswin;london;love;episode;wife;hero;letter;heroine;success;chaitanya 1;sam mendes;sai pallavi;love storySat, 09 Jan 2021 11:00:00 GMTఅక్కినేని హీరో నాగ చైతన్య ఇన్నాళ్లు హీరోగా మాత్రమే తెలుసు కాని అతనిలో మరో టాలెంట్ కూడా ఉందని ఈమధ్యే తెలిసింది. చైతులో ఇంకో టాలెంటా ఏంటది అనుకోవచ్చు. నటుడిగానే కాదు సంగీతం మీద కూడా నాగ చైతన్యకు టచ్ ఉందట. లండన్ ట్రినిటి కాలేజ్ లో చైతు నాలుగేళ్ల పాటు కీ బోర్డ్ నేర్చుకున్నాడట. ఇన్నాళ్లు బయట పడని ఈ టాప్ సీక్రెట్ సమంత  సామ్ జామ్ షోలో బయటపడ్డది.

అందుకే నాగ చైతన్య తన సినిమాల్లో మ్యూజిక్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. దాని వెనక ఉన్న రీజన్ ఇదే అని అర్ధమవుతుంది. తప్పకుండా నాగ చైతన్యకు మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నాగ చైతన్య, సమంత కలిసి చేసిన సామ్ జామ్ ఫైనల్ ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది. సమంత హోస్ట్ గా ఆహాలో వచ్చిన సాం జాం మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

నాగ చైతన్యతో ఫైనల్ ఎపిసోడ్ ప్లాన్ చేయడం క్రేజీగా ఉంది. ఈ ఎపిసోడ్ అక్కినేని ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. హోస్ట్, సెలబ్రిటీ అన్న్న విధంగా కాకుండా భార్య, భర్తల డిస్కషన్ లా ఈ ఎపిసోడ్ సాగింది. నాగ చైతన్య ప్రసుత్తం లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. విక్రం కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా కూడా చేస్తున్నాడు నాగ చైతన్య.




జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

అమ్మ ఒడికి భారీ బ్రేక్...ఏపీ అంతటా ఎన్నికల కోడ్

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>