Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika0839555b-f058-4e2c-bd94-171d0ef0dd15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika0839555b-f058-4e2c-bd94-171d0ef0dd15-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల కిందటే మెగాబ్రదర్ గారాల పట్టి నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ ముద్డుగుమ్మ పెళ్లి వివాహంతో కొత్త బంధాలకు స్వాగతం తెలిపింది. ఈ మధ్యనే కొత్త జీవితానికి కొత్తగా స్వాగతం పలకడానికి భర్త చైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ చిన్నది తన భర్తతో హనీమూన్ కు గోవా ప్లాన్ చేసుకున్నారు. అక్కడ హనిమూన్ ను ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ చేసుకున్నారు. ఈ ముద్దుగుమ్మ గోవాలో, మాల్దీవుల్లో ఏ విధంగా ఎంజాయ్ చేసిందో తన అభిమానులకు ఫోniharika;women;niharika konidela;varsha;goa;hyderabad;marriage;husband;woman;streeతనపై వస్తున్న కామెంట్స్ కు చిర్రెత్తిన నిహారిక.. అందుకే అలా చేసిందా..తనపై వస్తున్న కామెంట్స్ కు చిర్రెత్తిన నిహారిక.. అందుకే అలా చేసిందా..niharika;women;niharika konidela;varsha;goa;hyderabad;marriage;husband;woman;streeSat, 09 Jan 2021 10:00:00 GMTపెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ ముద్డుగుమ్మ పెళ్లి వివాహంతో కొత్త బంధాలకు స్వాగతం తెలిపింది. ఈ మధ్యనే కొత్త జీవితానికి కొత్తగా స్వాగతం పలకడానికి భర్త చైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ చిన్నది తన భర్తతో హనీమూన్ కు గోవా ప్లాన్ చేసుకున్నారు. అక్కడ హనిమూన్ ను ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ చేసుకున్నారు. ఈ ముద్దుగుమ్మ గోవాలో, మాల్దీవుల్లో ఏ విధంగా ఎంజాయ్ చేసిందో తన అభిమానులకు ఫోటోల రూపంలో వ్యక్త పరిచింది.


ఈ చిన్నదానికి ముందే సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలను షేర్ చేస్తూ ఉండే అలవాటు కూడా బాగానే ఉంది. అందుకే ఈ చిన్నది గోవాలో దిగిన ఒక హాట్ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటో షేర్ చేసినప్పనుంచి ఈ చిన్నదానికి కామెంట్ల మీద కామెంట్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటారా.. అదేమరి నిహారిక ఈ ఫోటోలో జీన్స్ టాప్ ధరించి కిల్లింగ్ లుక్ తో అదరగొట్టింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె వస్త్రాధారణ పై మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లైన స్త్రీ అలా ఉండటం ఇష్టం లేని కొందరు మెగా అభిమానులకు నిహారిక అలా కనిపించడం నచ్చలేదేమో..

అందుకే ఆమె దుస్తులపై కామెంట్లు చేశారు. అందులో నిహారిక జీన్స్ టాప్ ధరించి.. మంగళసూత్రం లేకుండా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ఈ ఫోటో నచ్చని మెగా అభిమానులు నిహారికను వెంటనే ఆ ఫోటోను డిలీట్ చేయమని కోరారు. మరికొందరైతే సాంప్రదాయం గురించి మాట్లాడారు. పెళ్లైన మహిళ మెడలో పక్కాగా తాళి ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లకు చిర్రెత్తిన నిహారిక వెంటనే ఇతరులు కామెంట్స్ చేసే అవకాశమే లేకుండా కామెంట్స్ సెక్షన్ ను హైడ్ చేసేసింది. పాపం ఈ హాట్ ఫోటోకు మంచి కామెంట్స్ వస్తాయనుకుంటే.. మరేవో వచ్చాయి. అనుకున్నది ఒక్కటి.. అయ్యింది మరొక్కటి అన్నట్టుగా ఉంది నిహారిక పరిస్థితి.


రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసిన త్రివిక్రం..?

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>