MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lasya-manjunathd9cc71a7-88e8-4ed7-b15f-7be9f5d4fd7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lasya-manjunathd9cc71a7-88e8-4ed7-b15f-7be9f5d4fd7f-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అనేది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈసారి కంటెస్టెంట్స్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో గెలుపొందారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా వీరు వివిధ ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యాక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఒక ఎత్తైతే నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్స్ చెప్పే రీజన్స్ ఒక ఎత్తు. నామినేట్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాక రీజన్ దొరకకపోతే ఎదో ఒక చిన్న విషయాన్నైనా రీజన్ గా పేర్కొని హౌస్ మేట్స్ ను నామినేట్ చేయడం జరుగుతుంది. lasya manjunath;lasya;bigboss;husband;houseలాస్య పప్పుపై మంజునాథ్ షాకింగ్ కామెంట్స్...?లాస్య పప్పుపై మంజునాథ్ షాకింగ్ కామెంట్స్...?lasya manjunath;lasya;bigboss;husband;houseSat, 09 Jan 2021 11:00:00 GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అనేది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈసారి కంటెస్టెంట్స్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో గెలుపొందారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా వీరు వివిధ ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యాక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఒక ఎత్తైతే నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్స్ చెప్పే రీజన్స్ ఒక ఎత్తు. నామినేట్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాక రీజన్ దొరకకపోతే ఎదో ఒక చిన్న విషయాన్నైనా రీజన్ గా పేర్కొని హౌస్ మేట్స్ ను నామినేట్ చేయడం జరుగుతుంది.

ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక కంటెస్టెంట్స్ మళ్ళీ ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటారు. ఈలోగా బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చేస్తాడు. నామినేటైన వారు తాము సేవ్ అయ్యే వరకు టెన్షన్ పడుతూనే ఉంటారు.

వారికి ఆ వారం ఓ యుగంలా గడుస్తుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి, నామినేట్ అయ్యాక తమను సిల్లీ రీజన్ తో నామినేట్ చేసిన వ్యక్తి గురించి వారు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు.  

లాస్య అదే విధంగా తన తోటి కంటెస్టెంట్ దివిను అలాగే దివి చేసిన కామెంట్స్ ను మరచిపోలేదని అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో లాస్య ఎక్కువ శాతం కిచెన్ కే అంకితమైపోయేది. అందరికీ ప్రేమగా వండి వార్చేది.

హౌస్ లో వంటలక్కగా పేరు పొందింది. ఇక నామినేషన్స్ సమయంలో దివి లాస్య వంటపై చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాయి. 'లాస్యక్క చేసిన పప్పు తింటే మోషన్స్ వస్తున్నాయి' అన్న కామెంట్ లాస్య గుండెల్లో గుచ్చుకుంది.

రీసెంట్ గా ఈ కామెంట్ ను ఆధారంగా చేసుకుని ఓ వీడియోను చేసింది లాస్య. అందులో లాస్య భర్త మంజునాథ్ లాస్య చేసిన పప్పును హ్యూమరస్ గా ట్రోల్ చేయడం జరిగింది. 'తినడానికి పప్పునిచ్చావ్, వాడుకోవడానికి వాష్ రూమ్ నిచ్చావ్' అంటూ సెటైర్స్ తో ఈ వీడియోలో పప్పునే హైలైట్ చేశారు.

మొత్తానికి, బిగ్ బాస్ హౌస్ అనేది పప్పుకు బ్రాండ్ అంబాసిడర్ గా లాస్యను మార్చేసిందని చెప్పుకోవాలి.


జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!

గుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?

అమ్మ ఒడికి భారీ బ్రేక్...ఏపీ అంతటా ఎన్నికల కోడ్

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>