GoldShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-and-silver-prices-have-plummeted-the-same-reason-b4f69e01-230a-437f-9c02-53905ffa4373-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-and-silver-prices-have-plummeted-the-same-reason-b4f69e01-230a-437f-9c02-53905ffa4373-415x250-IndiaHerald.jpgబంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. పసిడి ధర భారీగా పతనమైంది. . వెండి కూడా అదే బాటలోనే నడిచి వెలవెలబోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కూడా రూ.వేలల్లో దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పొచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడం ఇందుకు కారణం.ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే బంగారం ధరలు పతనం అయ్యాయిgold;american samoa;gold;good news;silver;international;march;good newwzభారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు... కారణం అదే...!?భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు... కారణం అదే...!?gold;american samoa;gold;good news;silver;international;march;good newwzSat, 09 Jan 2021 18:36:44 GMTగుడ్ న్యూస్ వచ్చేసింది. పసిడి ధర భారీగా పతనమైంది.  . వెండి కూడా అదే బాటలోనే నడిచి వెలవెలబోయింది.  బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కూడా రూ.వేలల్లో దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పొచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడం ఇందుకు కారణం.ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే బంగారం ధరలు పతనం అయ్యాయి.


 ఒక్క రోజులోనే రూ.2,000 పైనే తగ్గింది గోల్డ్ రేట్. వెండి కూడా ఊహించని పతనాన్ని చూసింది. ఒక్క రోజులో రూ.6,000 పైనే వెండి రేటు తగ్గింది.గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4.10 శాతం పతనమైంది. రూ.2,086 తగ్గుదలతో 10 గ్రాముల బంగారం ధరరూ.48,818కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కేజీకి రూ.6,100 తగ్గుదలతో రూ.63,850 తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి 4 శాతం డౌన్ అయ్యింది. ఔన్స్ బంగారం ధర1833 డాలర్లకు క్షీణించింది. దీంతో దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగా పతనమైంది.

ఇక హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.47,510 కాగా, 24 క్యారట్ బంగారం ధర రూ.51,810..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఔన్స్ బంగారం, వెండి ధరలు భారీగా పతనయ్యాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,851 డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.50 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి లాంటి మెటల్స్ వైపు మొగ్గు చూపట్లేదు. దీంతో డిమాండ్ తగ్గి ధరలు దారుణంగా పతనమయ్యాయ.

అగ్రరాజ్యం అమెరికా భారీ ఉద్దీపణ ప్యాకేజీ ప్రకటించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో పదేళ్ల బాండ్ ఈల్డ్ పైకి కదిలింది. మార్చి నాటి గరిష్ట స్థాయికి ఎగసింది. దీంతో బంగారం ధర భారీగా పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.గతేడాది ఆల్‌టైమ్ అధిక ధరకు చేరుకుని మళ్లీ కిందకు దిగొచ్చిన బంగారం.. మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం బంగారం కొనేందుకు ఇది అనువైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నారు.అయితే రేటు పెరిగినా, తగ్గినా మనం కొనాలనుకునే బంగారంలో ఎంతో కొంత కొనుగోలు చేయడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు


తెలంగాణ సీఎస్ పై కేంద్రానికి కంప్లైంట్!

భారత భూభాగంలోకి చైనా సైనికుడు.. ఆర్మీ అధికారులు కీలక నిర్ణయం..?

జగన్ చేస్తున్న ఈ పనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..?

కేసీఆర్ అందుకే హాస్పిటల్లో చేరారు

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>