PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan80033320-2f12-4ad5-8335-b3167b51b65c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan80033320-2f12-4ad5-8335-b3167b51b65c-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో జగన్ అధికారం లోకి వచ్చిన వేళా విశేషమో కానీ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. గతంలో ప్రజల అక్రన్దనలు ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. వారి కష్టాలను, కన్నీళ్లను పట్టించుకోకుండా ఏవినీతికి పాల్పడుతూ తమను తాము బాగుపరుచుకునే వారే తప్పా ఈనాడు ప్రజలను చుసిన పాపాన పోలేదు.. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టో లో లేని ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారు.. jagan;amala akkineni;deva;krishna river;jagan;vijayawada;reddyజగన్ చేస్తున్న ఈ పనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..?జగన్ చేస్తున్న ఈ పనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..?jagan;amala akkineni;deva;krishna river;jagan;vijayawada;reddySat, 09 Jan 2021 18:00:00 GMTజగన్ అధికారం లోకి వచ్చిన వేళా విశేషమో కానీ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. గతంలో ప్రజల అక్రన్దనలు ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. వారి కష్టాలను, కన్నీళ్లను పట్టించుకోకుండా ఏవినీతికి పాల్పడుతూ తమను తాము బాగుపరుచుకునే వారే తప్పా ఈనాడు ప్రజలను చుసిన పాపాన పోలేదు.. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టో లో లేని ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారు..

ఇప్పటికే దాదాపు వంద శాతం పథకాలు అమలు చేసిన జగన్ ఇప్పుడు కొత్త కొత్త పథకాలను వెతికి ప్రజలకు మేలు చేయాలనీ చూస్తున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ అయన బెస్ట్ సీఎం అనిపించుకున్నాడు. నిన్న విజయవాడ కృష్ణా నది తీరంలో 9 ఆలయాలను తిరిగి నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భూమి పూజ చేశారు.  ఈ ఆలయాలను కృష్ణా నది పుష్కరాల సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. విజయవాడ నగరం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దాదాపు 40 ఆలయాలను నాటి సీఎం చంద్రబాబు కూల్చివేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ఆలయాలను తిరిగి నిర్మిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్‌.. ఈ రోజు తొలి విడతలో 9 ఆలయాలను పునర్‌ నిర్మించేందుకు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు దేవాలయాల కూల్చివేతల గురించి చర్చలు జరుగుతున్న సమయంలో జగన్ ఇలా చేయడమం తో ప్రజలు ఆయన్ని దేవుడిలా చుస్తునారు. ఇక  చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను నేడు తిరిగి నిర్మిస్తోన్న సీఎం జగన్‌పై మాత్రం పవన్‌ కళ్యాణ్‌ విమర్శలు చేస్తున్నారు. 18 నెలలుగా ఎందుకు నిర్మించలేదనే తర్కం లేని విమర్శలు పవన్‌ చేస్తుండడం గమనార్హం.



 


త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా వున్న ఎస్ .ఎస్ .సి !

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>